Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారు....
      ఈరోజు నెక్కొండ మండలం గొట్లకొండ తండా లో మొట్టమొదటగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట నియోజకవర్గ శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి గారు ... ఎమ్మెల్యే గారు మాట్లాడుతు యాసంగి సీజన్ కీ సంబందించిన వడ్లు ప్రభుత్వం కొనుగోలు చేయడమే కాకుండా సన్నవడ్ల కు 2389మద్దత్తు ధర ఇస్తూ 500రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం రైతులకు 48గంటలలో వారి అకౌంట్ల ల లో జమచేయడంజరుగుతుంది కావున రైతులు అందరు...
    276 Views
  • రొంపిచర్ల మండలంలో ముమ్మర తనిఖీలు నిర్వహించిన పోలీసులు
    పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఎస్ఐ మధుసూదన్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రజల భద్రత, సురక్షిత వాతావరణం కోసం ఈ చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు# కొత్తూరు మురళి.
    226 Views
  • పుంగనూరు: రావణ వాహనంపై దర్శనం ఇచ్చిన నృత్యుంజయేశ్వర స్వామి
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రాత్రి ఉత్సవమూర్తులను రావణ వాహనంపై మేళ తాళాలతో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు కాయ, కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమానికి సజ్జన కులస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు# కొత్తూరు మురళి.
    241 Views
  • పుంగనూరు: హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు మృతి
    సదుం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గిరిబాబు (48) అనారోగ్యంతో శనివారం మరణించారు. చిత్తూరు దొడ్డిపల్లెకు చెందిన ఆయన మధుమేహం కారణంగా ఈ నెల 12 నుండి మెడికల్ లీవ్ లో ఉన్నారు. గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సిబ్బంది ఆయన మృతికి సంతాపం తెలిపారు# కొత్తూరు మురళి.
    255 Views
  • పుంగనూరు: 40 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు
    పుంగనూరు నియోజకవర్గం, సదుం జడ్పి ఉన్నత పాఠశాలలో 1985-86 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం సమావ నెమరువేసుకున్నారు.ఈసందర్భంగా, వారు తమ గురువులైన రామచంద్రారెడ్డి, ఆంజనేయ శర్మ, చిన్న మునుస్వామిలను ఘనంగాన్మానించారు.గురువులు కూడా తమ పూర్వ విద్యార్థులను 
    234 Views
  • పుంగనూరు: అగ్నిప్రమాదంలో 200 మామిడి చెట్లు దగ్ధం
    పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, ఎల్లంకివారిపల్లి పంచాయతీ దిగుమూర్తివారిపల్లెలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో సుమారు 200 మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయని బాధితులు బాలకృష్ణ, పాపిరెడ్డి, మురళీ, రాజేంద్ర ఆదివారం తెలిపారు. పంట చేతికి వచ్చే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో తాము తీవ్రంగా నష్టపోయామని వారు వాపోయారు# కొత్తూరు మురళి.
    235 Views
  • పుంగనూరు: బీసీ గళం సభకు హాజరైన పెద్దిరెడ్డి
    అనంతపురం జిల్లాలో ఆదివారం జరిగిన బీసీ గళం సభకు పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందించారు. సభలో పెద్దిరెడ్డి నాయకులకు పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు# పుత్తూరు మురళి .
    261 Views
  • Janagana 2027 start today
    జనగణనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) లో పాల్గొని వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణన 2027 లో భాగంగా తెలంగాణలో ఈరోజు నుంచి ఆన్‌లైన్‌లో స్వీయ గణన ప్రారంభమైంది.   ♦️ వెబ్‌సైట్‌లో ముఖ్యమంత్రి గారు వివరాలను స్వీయ నమోదు చేసుకున్నారు. అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో ప్రజలంతా విశేషంగా పాల్గొనాలని వివరాలను నమోదు చేసుకోవాలని...
    246 Views