మణిపాల్ ఆస్పత్రి నుంచి విజయవాడకు వెళ్లిపోయిన ఏపీ గవర్నర్
వైద్య పరీక్షల్లో కిడ్నీలో రాళ్లు గుర్తించిన వైద్యులు..
శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని చెప్పిన వైద్యులు
ఇవాళ ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయని.. మరోసారి ఆసుపత్రికి వస్తానని చెప్పి వెళ్లిపోయిన గవర్నర్
ఉదయం కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన గవర్నర్ అబ్దుల్ నజీర్
కోదాడ పట్టణంలో డిజిల్ కొరత తీవ్ర రూపం దాల్చి అత్యవసర పరిస్థితిని తలపిస్తుంది, ఇప్పటికే ఆర్టీసీ బస్సులు సమ్మెతో నిలిచిపోయిన వేళ ఇప్పుడు డీజిల్ పెట్రోల్ పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో రవాణా వ్యవస్థ దాదాపు కుప్పకూలింది. కోదాడ పట్టణంలో నో డీజిల్, నో పెట్రోల్ ,బోర్డులు కనిపిస్తున్నాయి వాహనదారులు గంటలు తరబడి క్యూలైన్లో నిలబడిన చివరికి ఖాళీ చేతులతో వెనుదిరూగుతున్న దృశ్యాలు తీవ్ర ఆందోళన...
దుగ్గొండి మండలంలోని గ్రామపంచాయతీ పరిధిలో 1&2 అంగన్వాడీ కేంద్రాలను పరిశీలిస్తున్న స్టాక్ రిజిస్టర్ లను మరియు పిల్లలకు వడ్డించే భోజనాన్ని పరిశీలించిన గ్రామ సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్ మరియు ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లు అధికారులు పాల్గొనడం జరిగింది......
చీరాల :
దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మరియు రిటైర్డ్ న్యాయమూర్తులను అవమానిస్తున్న డిప్యూటీ స్పీకర్ను పదవి నుండి తొలగించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్ర డిమాండ్ చేశారు. అకివీడు ఘటనలో డిప్యూటీ స్పీకర్ ఆంధ్ర రాజాసింగ్ రఘురామకృష్ణ రాజుపై మత విద్వేష చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు.
అలాగే, వైఎస్సార్సీపీ దళిత గళం సభను అకివీడులో నిర్వహించాలని...
చీరాల శాసనసభ్యుల మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం వేసవి దృష్ట్యా వేటపాలెం గ్రామపంచాయతీ కొచ్చే ప్రజల సౌకర్యార్థం వాటర్ ఫ్రిజ్ ను చీరాల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ స్పాన్సర్ గా అందజేశారు.ఈ యొక్క ఫ్రిజ్ ను వేటపాలెం మండలం ఎంపీడీవో రాజేష్ ప్రారంభించడం జరిగింది.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు జాగబత్తుని పోతురాజు, చీరాల నియోజకవర్గ...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త చెరువు పునరుజ్జీవన పనులు వేగంగా సాగుతున్నాయి. చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించే ప్రక్రియను ఆమె స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
సాజిద్, ప్రేమ్, యాదగిరి, ఆదిత్య, శీను తదితరులతో కలిసి పనులను పరిశీలించిన ఆమె, స్థానికుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.
గుర్రపుడెక్క...
దుగ్గొండి మండలానికి చెందిన స్నేహ సాయి ఫీలింగ్ స్టేషన్లో మూడు రోజుల నుండి పెట్రోల్ మరియు డీజిల్ దొరకడం లేదు. ఖాళీగా ఉన్న బంక్. దీని ద్వారా చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురైతున్నారు. దీనిపై అధికారులు స్పందించగలరు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి....
141 వ మేడే ను జయప్రదం చేయండి.
మోడెం మల్లేశం AIFTU( న్యూ ) రాష్ట్ర అధ్యక్షులు
నర్సంపేట లోని వ్యవసాయ మార్కెట్లో పనిచేయుచున్న అన్నం రాజు కోర్టు హమాలీ కార్మికులు 25 మంది ఏఐఎఫ్ టి యు న్యూ కార్మిక సంఘంలో చేరిన సందర్భంలో, కార్మిక వర్గ సమస్యలు, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని,ప్రభుత్వ రంగ...
*హైదరాబాద్ లో మంత్రులు, ఆర్టీసీ జేఎసి మధ్య చర్చలు* సఫలం కావడం జరిగింది..
అన్ని సంఘాల అభిప్రాయాలను సవివరంగా నమోదు చేసుకుంటున్న మంత్రుల బృందం..
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తమ దశాబ్దాల పెండింగ్ సమస్యలు ప్రజా ప్రభుత్వం తీర్చిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆర్టిసి సంఘాల నేతలు..
గత ప్రభుత్వంలో 55 రోజుల సమ్మె చేసిన తమకు ఎలాంటి హామీ నెరవేర్చకపోయిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆర్టీసీ...