Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • జనసేన నాయకుల విందు: పార్టీ బలోపేతంపై చర్చ.
    ఆదివారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జనసేన నాయకులు విందులో పాల్గొన్నారు. కదిరి నియోజకవర్గం ఎన్.పీ.కుంట మండలం ఎల్లంపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, ఇంచార్జ్ పోతుల సాయినాథ్, తోట కళ్యాణ్, బండి మనోహర్ తదితరులు హాజరై పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సమావేశానికి మదనపల్లె జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శి వరికోళ్ల నాగరాజు ఆహ్వానం పలికారు
    246 Views
  • మదనపల్లెలో కిడ్నీ రాకెట్ కేసు.......... మరో అరెస్టు
    మదనపల్లెలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. ఎస్‌బీఐ కాలనీలోని గ్లోబల్ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రిలో జమున అనే మహిళ కిడ్నీ తొలగించి అక్రమంగా అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో డయాలసిస్ బాలు అలియాస్ బాలరంగడు, కాకర్ల సత్య, పద్మ, సూరిబాబు, డా. ఆంజనేయులు, పార్థసారథి తదితరులపై గతేడాది నవంబర్ 16న కేసు నమోదు చేసి పలువురిని...
    224 Views
  • చంద్రబాబు 76వ పుట్టినరోజు: అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం, వెల్లువెత్తిన శుభాకాంక్షలు.
      చంద్రబాబు 76వ పుట్టినరోజు: అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం, వెల్లువెత్తిన శుభాకాంక్షలు 20-04-2026 Mon 08:59 | Andhra Chandrababu Naidu 76th Birthday Free Meals at Anna Canteens ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం  సీఎం పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం  విరాళాన్ని అందించిన సీఎం సతీమణి నారా భువనేశ్వరి  రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో...
    241 Views
  • పారదర్శకంగా ఉన్నాం.. ప్రజలకు వాస్తవాలు చేరవేయండి: సీఎం చంద్రబాబు.
      పారదర్శకంగా ఉన్నాం.. ప్రజలకు వాస్తవాలు చేరవేయండి: సీఎం చంద్రబాబు  Andhra Chandrababu Naidu Urges Party to Convey Facts to Public పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమం, అభివృద్ధిలో రాజీపడటం లేదు శిక్షణా తరగతులతో లీడర్-కేడర్ మధ్య భావోద్వేగ బంధం ఈ నెల 29న టీడీపీ నూతన కార్యవర్గం బాధ్యతల...
    228 Views
  • కాళేశ్వరం పర్యటనలో సీఎం తో పాటు పాల్గొననున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
    మంచిర్యాల : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులుతో మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కాళేశ్వరం ప్రాంతంలో నిర్వహించనున్న పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొననున్నారు,మధ్యాహ్నం 3:00 గంటలకు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం వద్ద స్వామి వారి దర్శనం చేసి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తరువాత 3:45 గంటలకు మెడిగడ్డ బ్యారేజ్ వద్ద ప్రాజెక్టు పనుల...
    283 Views
  • రైలు నుంచి పట్టాలపై పడి వ్యక్తి మృతి
    వేటపాలెం రైల్వే స్టేషన్ పరిధిలో రైలు నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఆ కేసుని Cr. No 22/26 నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో వేటపాలెం కాలవ దగ్గర గల km no 331-5-7 ఎగువలేను పక్కన గుర్తుతెలియని వ్యక్తి రైలు బండి నుండి జారిపడి ఒక వ్యక్తి మరణించాడు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. అతను ఆరంజ్ కలర్ ఫుల్ హాండ్స్ షర్టు బ్లూ కలర్ జీన్స్ ధరించి ఉన్నాడని...
    349 Views
  • నిజమైన అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే సాధ్యం - ఎమ్మెల్యే కొండయ్య
    చీరాల నియోజవర్గం చీరాల పట్టణం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో చీరాల పట్టణ అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం ఏర్పాటు నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథ చీరాల ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏకంగా ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే సొంతమని, హైదరాబాద్ ప్రజలు ఆయనకి ఇప్పటికి కూడా కృతజ్ఞతలు...
    364 Views
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్
    చిలుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ, ప్రజలకు అవసరమైన టెస్టులు చేయడం, మందులు, అందించడం జరిగింది, ఈ కార్యక్రమం వైద్య అధికారి సుభాష్,, ల్యాబ్ టెక్నీషియన్స్ ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 
    287 Views
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్
    చిలుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ, ప్రజలకు అవసరమైన టెస్టులు చేయడం, మందులు, అందించడం జరిగింది, ఈ కార్యక్రమం వైద్య అధికారి సుభాష్,, ల్యాబ్ టెక్నీషియన్స్ ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 
    348 Views
  • అన్నమయ్య జిల్లా కలెక్టర్ నోడల్ అధికారిగా నియామకం.
    అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టు భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచడంలో విజయవంతమైంది. కలెక్టర్ నిషాంత్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇవ్వడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. ఆదివారం, 'జలధార-జలహారతి' కార్యక్రమానికి కలెక్టర్ నిషాంత్ కుమార్ ను నోడల్ అధికారిగా నియమించారు. ఆయన మార్గదర్శకత్వంలో భూగర్భ జలాల పెంపుపై కార్యాచరణ చేపట్టాలని సీఎం...
    326 Views