చీరాల, మార్చి 17: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో చీరాల పట్టణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చీరాలలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజ్ చర్చ్ కాంపౌండ్లో ఏప్రిల్ 20, 2026 (సోమవారం) ఉదయం 9 గంటల నుండి ఈ జాబ్ మేళా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కళాశాల...
పాత బొబ్బిలి సరే పోలమ్మతల్లి గ్రామదేవత పండగ సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి ఆదేశించారు. పాత బొబ్బిలిలో శుక్రవారం ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పర్యటించారు. గ్రామంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా కాలువల్లో పూడికలు తీసి రోడ్లు శుభ్రం చేయాలన్నారు. ఖాళీ స్థలాల్లో చెత్త లేకుండా చూడాలన్నారు. కమిషనర్ వెంట శానిటేషన్ సిబ్బంది ఉన్నారు.
#BOIENA RAJESH
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ చేసిన బిజెపి సైదా*
నందిగామ,ఎన్టీఆర్ జిల్లా
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీని శుక్రవారం బండిపాలెం మదీనా మసీదు కమిటీ సభ్యులకు అందజేశారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ బిజెపి నాయకులు సైదా ని కమిటీ సభ్యులు ఏసిని అడగగా వెంటనే అందజేస్తానని కమిటీ సభ్యులకి భరోసా ఇచ్చారు. పది రోజులు తర్వాత...
కొత్తగూడ, ఏప్రిల్ 17,మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కేంద్రంలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న హనుమాన్ ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే పలు కార్యక్రమాలకు సంబంధించి హనుమాన్ స్వాములు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఏప్రిల్ 21న హనుమాన్ ఉత్సవ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య...
కొత్తగూడ, ఏప్రిల్ 17,మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కేంద్రంలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న హనుమాన్ ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే పలు కార్యక్రమాలకు సంబంధించి హనుమాన్ స్వాములు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఏప్రిల్ 21న హనుమాన్ ఉత్సవ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లోని పోలీస్ స్టేషన్ ను మల్టీ జోన్-1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్ గారు ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట స్టేషన్లోని అన్ని విభాగాలను ఆయన సవివరంగా పరిశీలించి, పోలీస్ సిబ్బంది పనితీరు, సేవల నాణ్యతపై సమీక్ష నిర్వహించారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కాంచీపురం లోనే కంచి కామకోటి పిఠాని సందర్శించి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి వద్ద ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు ఈ సందర్భంగా మంత్రిగారు పీఠంలో నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో పాల్గొని మహాస్వామి వారి ఆశీస్సులు స్వీకరించారు మహాస్వామి వారు మంత్రి గారిని ఆశీర్వదిస్తూ రాష్ట్ర ప్రజలందరూ...
ప్రపంచ స్థాయి గేమింగ్ హబ్ గా భారత్ ఎదగాలి ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ గేమింగ్ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదిగే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ రంగం యువతకు విస్తృత అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు టెక్నాలజీ యానిమేషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి విబుగా విభాగాలు కెరీర్ అవకాశాలు పెరుగుతున్నాయని ఈ స్పోర్ట్స్ ద్వారా యువతలో క్రమశిక్షణ టీం వరకు వ్యూహాత్మక...
ప్రగతి బాటలో పల్లెలు.
పరుగులు పెడుతున్న అభివృద్ధి.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
రూ.92 లక్షలతో కొత్తూరు తాడేపల్లిలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు ప్రారంభం.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 17.04.2026.
కూటమి ప్రభుత్వంలో పల్లెలు ప్రగతి బాట పట్టాయని, పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు...