చీరాల, మార్చి 17: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో చీరాల పట్టణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చీరాలలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజ్ చర్చ్ కాంపౌండ్‌లో ఏప్రిల్ 20, 2026 (సోమవారం) ఉదయం 9 గంటల నుండి ఈ జాబ్ మేళా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కళాశాల...