Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పెద్దపల్లి కలెక్టర్ కి రిటైర్డ్ కార్మికుల వినతి పత్రం
    ఈరోజు ప్రజావాణిలో పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రంఇవ్వడం జరిగింది ఈరోజు రామగుండం 1 2 3 డివిజన్లో రిటైర్డ్ కార్మికులందరూ కలిసి కలెక్టర్ గారికి ప్రజావాణిలో గ్రాడ్యుటీ చెల్లింపు విషయమును సింగరేణి అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి అందరూ వినతి పత్రం సమర్పించడం జరిగింది
    322 Views
  • మహనీయుల స్ఫూర్తితో సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన రక్తదాన శిభిరం విజయవంతం-CITU
    ఈరోజు మహాత్మ జ్యోతిబాపూలే డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ జయంతుల సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తుమ్మల.రాజారెడ్డి మాట్లాడుతూ కేవలం కార్మికుల సమస్యలపైన పోరాటాలు, ఆందోళనలు కాకుండా సామాజిక బాధ్యతగా మహనీయుల స్పూర్తితో నిర్వహించిన రక్తదాన శిబిరానికి భారీ...
    541 Views
  • In loksabha seats to increase.
    దేశంలో నియోజకవర్గాల సీట్ల పెంపు, పునర్విభజన ప్రక్రియ జీఎస్‌డీపీ ఆధారిత హైబ్రీడ్ మోడల్‌లో జరగాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. “చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయడానికి సంపూర్ణ మద్దతునిస్తాం. కానీ లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు కేంద్రం ప్రకటించిన ప్రాతిపదిక దేశంలోని ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం పెంచడమే...
    219 Views
  • Commitment to the welfare and adivasitribal and agencies.
    ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.   ✅ మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారి నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి ఏజెన్సీ...
    221 Views
  • నిజామాబాద్: సిఐ టి యు కార్యకర్త నూర్జహాన్ అనరోగ్యంతో. మ్రుతి
    148 Views
  • నిజామాబాద్: ఈ రోజు నెహ్రూనగర్ సర్పంచ్ సమక్. శoమ్లో నీటి పైప్లైన్ మరియు వాటర్‌ట్యాంక్ శుభ్రం చేయాదంజరిగింధి.
    156 Views