Bharat Aawaz
రాష్ట్ర స్థాయి పోటీలలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ప్రశంసలు
మంచిర్యాల జిల్లా : వేమనపల్లి మండలం నుంచి క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పాల్గొని పథకాలు సాధించి ప్రశంసలు పొందారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ పోటీలు తేదీ ఈ నెల 11,12 జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హనుమకొండలో నిర్వహించినారు.  ఈ పోటీలలో వేమనపల్లి మండలం నుంచి క్రీడాకారులు పాల్గొని విజయం సాధించినట్లు డాక్టర్ దాసరి మల్లేష్ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు తెలియజేశారు. జడగళ్ల అంజలి,హై జంప్...
Like
1
338 Views