0
Comments
251
Views
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు,సామాజిక కార్యకర్త,మహిళా విద్య, కుల నిర్మూలన, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకొని జిల్లా ప్రభుత్వ సమీకృత కార్యాలయాల సముదాయం మంచిర్యాల నందు జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిధిగా విచ్చేసిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రయ్య మరియు డిప్యూటీ మేయర్ సళ్ళ రమ్య మహేష్ కలిసి జ్యోతి రావు పూలే గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించరు .ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు,జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు,సిబ్బంది,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.