Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు: వ్యక్తిని డిమాండ్ తరలించిన పోలీసులు
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో చౌక దుకాణానికి వెళ్తున్న మైనర్ బాలికను ఆటోలో ఎక్కించుకొని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, విచక్షణారహితంగా కొట్టి అత్యాచార యత్నానికి పాల్పడిన రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని శుక్రవారం రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు సిఐ సుబ్బారాయుడు తెలిపారు# కొత్తూరు మురళి.
    277 Views
  • Hyderabad: The Police H-FAST team is taking strong action against food adulteration across the city.
    👮‍♂️ DCP Task Force & H-FAST Incharge, Sri Vaibhav Raghunath Gaikwad, IPS, stated:
    “A 28-member special team is continuously conducting raids, and more than 100 cases have been booked so far.”
    ⚠️ Public Alert:
    Citizens are advised to use only safe and certified food products and remain cautious against adulteration.
    Report any illegal activities to the police immediately.

    @S.Azhar Alam
    #Hyderabad #Police #HFAST #Telangana #PoliceCommissioner
    Like
    1
    2 Views 5.2K Views
  • మే 9న మదనపల్లిలో హనుమాన్ శోభాయాత్ర.
    మదనపల్లెలో మే 9న హనుమాన్ శోభాయాత్రను నిర్వహించనున్నట్లు హిందూ చైతన్య వేదిక నేతలు బాలాజీ, మధు నాయుడు తెలిపారు. గత ఆరేళ్లుగా ఈ శోభాయాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్నామని శుక్రవారం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు హిందూ సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. మే 9న మధ్యాహ్నం 3 గంటలకు సొసైటీ కాలనీ రామాలయం వద్ద నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుందని నేతలు వెల్లడించి, పోస్టర్లను ఆవిష్కరించారు.
    251 Views
  • డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గారి ముందస్తు జయంతి ఉత్సవాలు
    పుంగనూరు మండలం బండ్లపల్లి పంచాయతీ నల్లూరు పల్లి గ్రామంలో ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 9.30 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జెండా, బోర్డు ఆవిష్కరణ, ముందస్తు జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. శంకరప్ప పిలుపు మేరకు ప్రజా, దళిత సంఘాలు పాల్గొని వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. కులమత బేధాలు లేకుండా 14న జరగబోయే అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో...
    232 Views
  • పుంగనూరు :పుంగనూరు పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం
    పుంగనూరు పట్టణంలో శుక్రవారం వాతావరణం ఒక్కసారిగా మారి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత కొద్దిరోజులుగా వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందారు. అయితే, వర్షం కారణంగా పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో రోడ్లపై గుంతల్లో నీరు చేరడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది# కొత్తూరు మురళి.
    275 Views
  • భగత్ సింగ్ కాలనీలో పోలీసుల కార్డెన్ సెర్చ్
    భగత్ సింగ్ కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్ అన్నమయ్య జిల్లా పుంగనూరులోని భగత్ సింగ్ కాలనీలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లి సబ్ డివిజన్ పోలీసులు కాలనీని చుట్టుముట్టి విస్తృత తనిఖీలు చేపట్టారు. సుమారు 50 మంది పోలీసులు బృందాలుగా విడిపోయి ప్రతి ఇల్లు, వీధిని తనిఖీ చేశారు. అనుమానితుల వివరాలు సేకరించడంతో పాటు పత్రాలు...
    247 Views
  • మదనపల్లి: దళితుల సబ్ ప్లాన్ నిధులు అందించాలి.
    దళిత పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు, దళితుల సబ్ ప్లాన్ నిధులను యథావిధిగా దళితులకే అందించాలని కోరారు. శుక్రవారం మదనపల్లెలో జరిగిన DHPS అన్నమయ్య జిల్లా 2వ మహాసభలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని, దళితులు రాజకీయాల్లో, ఉన్నత పదవుల్లో రాణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
    281 Views
  • ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో : మంచిర్యాల మేయర్, డిప్యూటీ మేయర్లు
    మంచిర్యాల గౌరవ శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లుపథకం ద్వారా మంచిర్యాల నియోజక వర్గం,మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38 వ డివిజన్ లో లబ్ధి దారులైన కామెర స్నిగ్ధ కిరణ్ కుమార్ పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ళు గృహ ప్రవేశ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల *మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్...
    333 Views
  • పుంగనూరు నియోజకవర్గం: సదుం మండలంలో వృద్దురాలి మెడలో గొలుసు చోరీ
    పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో శుక్రవారం జరిగిన సంఘటనలో, దిగువ జాండ్రపేటలో వంతెన వద్ద నివసిస్తున్న వృద్ధురాలు రెడ్డెమ్మ ఇంట్లోకి చొరబడిన బురఖా ధరించిన గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై కారం చల్లి, మెడలో ఉన్న 25 గ్రాముల బంగారు చైన్‌ను అపహరించుకెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు# కొత్తూరు మురళి.
    265 Views
  • పుంగనూరు: ఫేస్ బుక్ లో యాడ్ చూసి మోసపోయిన మహిళ
    పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్లలో శుక్రవారం ఒక మహిళ ఫేస్‌బుక్ ప్రకటన చూసి ఆర్థిక మోసానికి గురైంది. కట్టిన డబ్బుకు రెట్టింపు ఇస్తామని నమ్మబలికిన ఓ ఫైనాన్స్ కంపెనీ, స్థానిక స్టేట్ బ్యాంకులో నాలుగు విడతలుగా రూ. 39,400 కట్టించుకుంది. మరిన్ని డబ్బులు అడగడంతో పాటు, తిరిగి డబ్బులు చెల్లించమని అడిగితే కంపెనీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని బాధితురాలు గ్రహించి ఆవేదన వ్యక్తం చేసింది# కొత్తూరు...
    244 Views