Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • విజయ పాలదర పెంపు లీటర్కు రెండు రూపాయలు
    *విజయ పాల ధరలు పెంపు...లీటరుకు రూ.2, పెరుగు బకెట్లపై రూ.30 వరకు...స్టాండర్డ్ పెరుగు బకెట్ పై రూ.40 పెంపు*   కృష్ణా మిల్క్ యూనియన్ (విజయా డెయిరీ) పాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏడు ర కాల పాలపై లీటరుకు రూ.2 పెంచారు. పెరుగు బకెట్లపై రూ.10 నుంచి రూ.30 వరకు పెంచారు.    ఒక స్టాండర్డ్ మిల్క్ పెరుగు బకెట్ 10 కేజీలపై రూ.40 పెంచారు. పెంచిన ధరలు ఈనెల 4వ తే దీ నుంచి అమల్లోకి...
    293 Views
  • ఉద్యోగులకు 7358 కోట్ల పెండింగ్ బిల్లు విడుదల గ్రీన్ సిగ్నల్
    *Press Release*   *ఉద్యోగులకు రూ.7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్*   *ఏ మాత్రం నిధుల లభ్యత ఉన్నా... పెండింగ్ బిల్లులను చెల్లించాలని సీఎం ఆదేశం*   *బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి సూచన*   *పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష*   *అమరావతి, ఏప్రిల్ 1:-* గత ప్రభుత్వం...
    699 Views
  • ప్రజాపాలన ప్రగతి ప్రణాలిక లో భగంగా 99రోజుల ప్రోగ్రామ్ లో 41వ డివిజెన్ లో వార్డ్ సభ నిర్వాహిన్‌చాడo జరిగింది
    217 Views
  • నిజామాబాద్ : హనుమాన్ జయంతి శోభా యాత్రలో పలోగొన్న ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
    242 Views
  • కల్తీ ఆహారంపై సీపీ సజ్జనర్ వార్నింగ్.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!
    హైదరాబాద్: నగరంలో ఆహార పదార్థాలలో కల్తీపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారికి ఎలాంటి ఉపశమనం ఉండదని స్పష్టం చేశారు. నగరంలోని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడారు. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ యూనిట్లు, ఫుడ్ తయారీ సంస్థలు నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు....
    334 Views