Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపిన కూటమి ఎంపీలు
    *ప్రచురణార్థం* 02.04.26   *దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి ఎంపీలు*   *యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ నేతృతంలో ప్రధానిని కలిసి అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదానికి కృషిచేసిన ప్రధాని మోదీ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీలు*    *రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర త్వరిత గతిన లభించేలా చూడాలని ప్రధానిని కోరిన వైనం*  ...
    469 Views
  • ఇంద్రకీలాద్రి వెండి రథంపై ఊరేగిన ఆది దంపతులు
    *పత్రికా ప్రకటన*            *ఇంద్రకీలాద్రి,02 ఏప్రిల్ 2026*   " వెండిరధం పై ఊరేగిన ఆదిదంపతులు"   ఇంద్రకీలాద్రి పై వైభవంగా జరుగుతున్న శ్రీ దుర్గామల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్బంగా వాహన సేవల్లో భాగంగా...సాయంత్రం 5 గంటలకు -శ్రీ మల్లేశ్వర మహా మండపం నుండి శ్రీ దుర్గా మల్లేశ్వరుల వెండిరధోత్సవం ప్రారంభం అయింది. సంప్రదాయ కళలైన తప్పెట్లు,...
    362 Views
  • ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన
    ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇక బిల్లు చట్టం కానుంది.
    #HistoricAmaravatiResolution
    #APThanksIndia
    #APThanksModiJi
    #Amaravati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    3.8K Views
  • ఆంధ్రప్రదేశ్ అమరావతిని రాజధానిగా ఖరారు
    అందరికీ నమస్కారం.   ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో చట్టబద్ధత కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు సంపూర్ణ మద్దతు లభించిన సందర్భంగా...   నేడు అనగా ది.02.04.2026న గురువారం నాడు సాయంత్రం 5 గంటలకు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయం నుంచి గొల్లపూడి వన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించబడును.   ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ...
    280 Views
  • తన భూమిని అక్రమంగా లాక్కున్నారని మాజీ సీఎంకు ఫిర్యాదు చేసిన మహిళ
    02.04.2026 తాడేపల్లి   వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడికి చెందిన 90 ఏళ్ళ వృద్దురాలు నెల్లూరి శేషగిరమ్మ   రాజధాని అమరావతి కోసం భూమిని సేకరించే క్రమంలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని, సీఆర్‌డీఏ అధికారులు నష్టపరిహారం ఇస్తామని మోసం చేశారని వైయస్‌...
    323 Views
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు
    కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకున్నా ‎కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వరి ధాన్యం ఉత్పత్తిలో  ‎తెలంగాణ ను దేశంలోనే నంబర్ వన్ గా నిలిపిన నాయకుడు కేసీఆర్ అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు కూసిన  ‎కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ క్షమాపణ చెప్పాలి. ‎లేదంటే సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి హెచ్చరిక
    388 Views
  • అమరావతి చట్టబద్ధత బిల్లుపై హర్షం వ్యక్తం చేసిన ముస్లిం సోదరులు
    *ప్రచురణార్థం* 02.04.26   _------------------------------   అమరావతికి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందటం పట్ల ముస్లిం మైనారిటీల హర్షం    విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు     *విజయవాడ:*  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ చట్టబద్ధత కోసం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంటులో...
    455 Views
  • పార్లమెంట్లో అమరావతి బిల్లు పై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
    *పార్లమెంట్ లో అమరావతి బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం*   • పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మకం. • ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరింది.. అమరావతికి లభించిన ఈ గౌరవం ప్రతీ ఆంధ్రుడికి గర్వకారణం. • ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు.. అమరావతి ప్రస్థానంలో ప్రతీ అడుగులో ప్రధాని అండగా నిలిచారు...
    339 Views