ఆంధ్రప్రదేశ్ అమరావతిని రాజధానిగా ఖరారు
అందరికీ నమస్కారం.   ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో చట్టబద్ధత కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు సంపూర్ణ మద్దతు లభించిన సందర్భంగా...   నేడు అనగా ది.02.04.2026న గురువారం నాడు సాయంత్రం 5 గంటలకు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయం నుంచి గొల్లపూడి వన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించబడును.   ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ...
0 Comments 0 Shares 74 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com