Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డి భార్యకు చుక్కెదురు.
    పెద్దిరెడ్డి భార్యకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తాము PLR ప్రాజెక్ట్ Pvt. Ltd సంస్థ తరఫున మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల పరిధిలో గ్రామీణ రహదారుల ప్రాజెక్ట్ కింద 6 ప్యాకేజీల పనులు చేశామని, రూ.64.18 కోట్ల బిల్లులు రావాలన్నారు. తన భర్త, కుమారుడు ప్రతి పక్షంలో ఉన్నారని, అందుకే GOVT బిల్లులను విడుదల చేయలేదన్నారు. దీన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది.
    318 Views
  • శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్న బిజెపి నాయకులు
      మండలకేంద్రంయైన నందవరం కోట వీధిలోని ప్రసిద్ధ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయము గోపుర ప్రతిష్ట మహోత్సవానికి హాజరయిన బిజెపి నాయకులు గురురాజ్ దేశాయ్ గారు... ఆలయపెద్దలు శాలువాతో గురురాజ్ దేశాయ్ గారిని ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజా ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయపెద్దలు సంపత్ గౌడు, మాజీ సర్పంచు రామన్న గౌడు, శివ, చాకలి హనుమన్న, చాకలి దేవయ్యా , బిజెపి సొషల్...
    434 Views
  • కాఫీ విత్ కబుర్లు కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
    దేశాన్ని నడిపే సామర్థ్యం కలిగిన నాయకుడు సాధ్యంలో మనం పని చేస్తున్నాము పార్టీ కార్యకర్తలకు గౌరవమే ప్రధానం టిడిపి పార్టీలు ప్రతి కార్యకర్తకు గౌరవం లభిస్తుంది పార్టీ కార్యకర్తలు నైరాష్ట్యం చెందాల్సిన అవసరం లేదు పార్టీ అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే తలమానికం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కాఫీ విత్ కబుర్లు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా...
    360 Views
  • ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు
    *ఆర్టీఈ చట్టాన్ని ఉల్లంఘించిన పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ*  *విద్యా హక్కు చట్టం (RTE)ను ఉల్లంఘిస్తున్న క్రెడో ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకుని గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఎ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎంఆర్ నాయక్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయి ఉదయ్, రంగప్ప డిమాండ్ చేశారు. 12(1) (సి) కింద అర్హులైన చిన్నారులకు ప్రవేశాలు నిరాకరించడం, ఉచిత సీట్లకు ఫీజులు వసూలు చేయడం చట్ట విరుద్ధమని...
    463 Views
  • తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్*
    ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త.  దీనివల్ల ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారు.  ప్రస్తుతం HPCL, IOCL, BPCL వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయి. సరఫరా గొలుసు (Supply chain) ఎక్కడా ఆగలేదు. భయం వల్ల ప్రజలు ఒక్కసారిగా కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 నుండి 3 రెట్లు విక్రయాలు పెరిగాయి.  దీనివల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోవచ్చు, కానీ అది కొరత...
    466 Views
  • ఈనెల 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి పండగ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి గారు
    ఈనెల 27వ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం ఎన్జీవో కాలనీలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయం నందు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో జరిగే శ్రీరామనవమి వేడుకను పురస్కరించుకుని అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు రాయచోటి టిడిపి యువ నాయకుడు మౌర్య రెడ్డి గారు అన్నదాన కార్యక్రమం పరిశీలించారు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి మరియు శ్రీరామ...
    365 Views
  • Petrol shortage fake news
    ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో పెట్రోల్ కొరతపై వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యం. అధికారిక వర్గాల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్ సరఫరా లోపం లేదు. కొన్ని తప్పుడు ప్రచారాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఆయిల్ కంపెనీలు సాధారణంగా సరఫరా కొనసాగిస్తున్నాయని స్పష్టం చేశాయి. ప్రజలు ఈ రకాల వదంతులను నమ్మకుండా, అవసరానికి మించి ఇంధనం నిల్వ చేయకుండా సహకరించాలి. తప్పుడు వార్తలను పంచేవారిపై చట్టపరమైన...
    702 Views