ఓ సీఎం సర్..అతను నీకు గులామ్ అనుకున్నవా
ఇందూరు ప్రజల గుండె చప్పుడు. నీ ప్రభుత్వంలో అతను ప్రజా ప్రతినిథి కాకపోవచ్చు. కానీ గురువుకే గురువు అయిన ఎన్టీఆర్ తో పాటు నాదేండ్ల భాస్కర్ రావు, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నిరాడంబరుడు. తనను కన్నోళ్లు తాటిపర్తి జీవన్ రెడ్డి అని పేరు పెడితే.. జగిత్యాల జీవన్ రెడ్డిగా ఇందూరు ప్రజలు ‎హృదయాల్లో చెరగని పచ్చబొట్టులా మారిండు. అతని జుట్టు నెరసింది. కానీ.. అతని ముఖంలో చిరునవ్వు...
0 Comments 0 Shares 119 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com