Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిజామాబాద్: ఈద్గాలో రంజాన్ ఈద్ నమాజ్ చేసిన ప్రజలు
    181 Views
  • నిషేధించిన ఆ గ్రామంలో ప్రవేశిస్తే 5000 జరిమానా
    చింతూరు మండలం గూడూరు గ్రామ ప్రజలు ఐస్ క్రీమ్ ఆటో లు బండ్ల మీద నిషేధం విధించారు తమగ్రామంలో ఐస్ బండ్లు లేదా ఆటోలు ప్రవేశించినట్లయితే 5000 జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు ఈ నిర్ణయం వెనుకున్నా అసలు కారణం పిల్లలు ఐస్ క్రీమ్స్ మరియు ఐస్ లు తినడం వల్ల అనేక రోగాల బారిన పడుతుండటం  గ్రామస్తులందరిలో కలవరం మొదలయ్యి గ్రామ పెద్దలు మరియు ప్రజలు ఈ యొక్క కఠిన నిర్ణయం తీసుకుని చుట్టు పక్కల గ్రామాలకు తమ...
    463 Views
  • నిజామాబాద్: రంజాన్ వేడుకలు
    నిజామాబాద్ జిల్లా లో రంజాన్ పండగా అథ్యంత భక్తిశ్రధాలమద్యా ఘనంగా జారింది.ముస్లిం సోదరులు నూతనవస్త్రాలు ధరించి స్థానిక ఈద్గా మైదానానికి భరిగా తరాలివాచ్చి ప్రత్యేక ప్రధానాలు నిర్వహించారు. శాంతి సౌభాగ్యాలు వార్ధిల్లని అల్హాను వేదకుంటు పాథ్యేక దువా చెషారు. ప్రార్థన అనంతరం ఒకరికొకరు అలింగనం  చెసుకోని ఈద్ 'ముబారక్' అంటూ శుభకాంక్షలు తెలుపుకున్నారు.
    339 Views
  • నిజామాబాద్:భక్తిశ్రద్ధల మద్య రంజాన్ వేడుక
    5 Views 208 Views
  • నేడు,రేపు వర్షాలు:APSDMA
    బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు,రేపు వానలు పడతాయని APSDMA తెలిపింది.ఇవాళ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.రేపు విజయనగరం,VZG, అనకాపల్లి,కృష్ణా,NTR,గుంటూరు,బాపట్ల,ATP, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. #BOIENA...
    359 Views
  • మాజీ సైనికుల ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం
    సైనికులు సర్వ మతాలను గౌరవించుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ముస్లిం సోదరుల పవిత్ర పండుగ రంజాన్ ను పురస్కరించుకొని బాపట్ల పట్టణం విజయలక్ష్మి పురంలోని మాజీ సైనికుల కార్యాలయం లో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్టా ఆదిశేషా రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అలాయ్ బలాయ్ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి, ముస్లిం సోదర సోదరీమణులకు...
    729 Views
  • మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో బాధ్యతలు
    బొబ్బిలి మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో రామ్మోహనరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు.ఎమ్మెల్యే బేబినాయన సహకారంతో మున్సిపల్ కమిషనర్, సిబ్బందితో కలిసి ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మున్సిపల్ అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా పనిచేస్తామన్నారు.ప్రజలకు అందుబాటులో ఉండాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. #BOIENA RAJESH 
    323 Views
  • నేపాల్‌తో సిరీస్‌కు నవీన్ ఎంపిక: రాయలసీమకు గర్వం.
    ఉమ్మడి చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్ణమల గ్రామానికి చెందిన షూటింగ్ బాల్ క్రీడాకారుడు నవీన్, ఇండియా-నేపాల్ ద్వైపాక్షిక సిరీస్‌కు ఎంపికయ్యారు. ఏప్రిల్ 7, 8 తేదీల్లో నేపాల్‌లోని ఖాట్మండులో జరిగే ఈ సిరీస్‌లో నవీన్ భారత జట్టు తరపున ఆడనున్నారు. రాయలసీమ షూటింగ్ బాల్ జిల్లాల కన్వీనర్ నరేష్ బాబు, అన్నమయ్య షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి గౌతమి, తిరుపతి జిల్లా కార్యదర్శి నాగరాజులు...
    281 Views