నిషేధించిన ఆ గ్రామంలో ప్రవేశిస్తే 5000 జరిమానా
చింతూరు మండలం గూడూరు గ్రామ ప్రజలు ఐస్ క్రీమ్ ఆటో లు బండ్ల మీద నిషేధం విధించారు తమగ్రామంలో ఐస్ బండ్లు లేదా ఆటోలు ప్రవేశించినట్లయితే 5000 జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు ఈ నిర్ణయం వెనుకున్నా అసలు కారణం పిల్లలు ఐస్ క్రీమ్స్ మరియు ఐస్ లు తినడం వల్ల అనేక రోగాల బారిన పడుతుండటం  గ్రామస్తులందరిలో కలవరం మొదలయ్యి గ్రామ పెద్దలు మరియు ప్రజలు ఈ యొక్క కఠిన నిర్ణయం తీసుకుని చుట్టు పక్కల గ్రామాలకు తమ...
0 Comments 0 Shares 141 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com