​శ్రీరామనవమికి ముస్తాబైన దక్షిణ అయోధ్య: భద్రాద్రిలో వైభవంగా కల్యాణ వేడుకలకు ఏర్పాట్లు
భద్రాచలం:  శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవానికి భద్రాచలం పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. వసంత పక్ష ప్రయుక్త నవహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ముఖ్య ఘట్టమైన శ్రీరామనవమి తిరుకల్యాణ మహోత్సవానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.     Lakavath kiran 
Like
1
0 Comments 0 Shares 238 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com