Bharat Aawaz
దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది - ఎమ్మెల్యే కొండయ్య
కూటమి ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాలను బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో ఆర్డివో చంద్రశేఖర్ నాయుడు,డిపో మేనేజర్ శ్యామల పాల్గొన్నారు.అనంతరం దివ్యాంగులతో కలిసి చీరాల నుండి చిన్నగంజం వరకు ఎమ్మెల్యే కొండయ్య ప్రయాణించారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా...
Like
1
846 Views