Bharat Aawaz
అత్యంత వైభవంగా కాజీపల్లి రేణుక ఎల్లమ్మ తల్లి జాతర
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతుంది. ఈ జాతరలో అమ్మవారికి ప్రత్యేక బోనాలు సమర్పించి, భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. విద్యుత్ కాంతులతో అలంకరించబడిన ఆలయంలో సాంప్రదాయ పూజలు, ఉత్సవాలు, వేలాదిమంది భక్తుల సందర్శన ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.  ‎ప్రధాన ఆకర్షణ: మహిళలు బోనాలు సమర్పించి, ధూపదీప నైవేద్యాలతో...
368 Views