Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అడవి పంది ఢీకొన్న దివ్యచక్ర వాహనం ఇద్దరు కన్నడ భక్తులకు తీవ్ర గాయాలు పంది మృతి
    అడవి పందిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఇద్దరు కన్నడ భక్తులకు తీవ్ర గాయాలు, పంది మృతి మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం గంటవాని పల్లె గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అడవి పందిని ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, అడవి పంది అక్కడికక్కడే మృతి చెందింది. ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా ఉంగరాల దిబ్బ గ్రామానికి చెందిన దూలప్ప, శంకరప్ప...
    725 Views
  • ప్రజా సమస్యలఫై ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ
    జయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ప్రకారం ఎచ్చెర్ల నియోజకవర్గం,రణస్థలం మండలం,నారువ గ్రామంలో ప్రజల సమస్యలపై"ప్రజా దర్బార్" నిర్వహించి ప్రజల నుండి వచ్చిన వినతలను స్వీకరించి తక్షణ పరిష్కారం కొరకై సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అనంతరం ఎంపీ గారు మాట్లాడుతూ,...
    Like
    1
    1.1K Views
  • ప్రజా సమస్యలఫై ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ
    జయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ప్రకారం ఎచ్చెర్ల నియోజకవర్గం,రణస్థలం మండలం,నారువ గ్రామంలో ప్రజల సమస్యలపై"ప్రజా దర్బార్" నిర్వహించి ప్రజల నుండి వచ్చిన వినతలను స్వీకరించి తక్షణ పరిష్కారం కొరకై సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అనంతరం ఎంపీ గారు మాట్లాడుతూ,...
    336 Views
  • పుంగనూరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభం
    అన్నమయ్య జిల్లా పుంగనూరులో శుక్రవారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పుంగనూరు నియోజకవర్గంలోని 37,191 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా 21.23 కోట్ల రూపాయల చెక్కును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ నరసింహ యాదవ్, పుంగనూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్, కూటమి నాయకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    297 Views
  • పుంగనూరు: అగ్నిప్రమాదంలో రూ 25 వేలు నష్టం
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, హనుమంతరాయునిదిన్నెలో శుక్రవారం మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక రైతు రాజేష్ కు చెందిన తోటలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ. 25 వేల నష్టం వాటిల్లినట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు# కొత్తూరు మురళి.
    280 Views
  • పుంగనూరు:ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
    ఎర్రచందనం కేసులో తిరుపతి స్పెషల్ రెడ్ శాండిల్ కోర్టు నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 నవంబర్ లో రొంపిచర్ల పోలీసు స్టేషన్ పరిధిలో శేషాచలం అటవీ ప్రాంతం నుంచి 10 ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తూ ముగ్గురు నిందితులు పట్టుపడ్డారని తెలిపారు. నిందితులు తేజ ప్రకాష్ రెడ్డి, గురునాథ్, శివకుమార్ కు కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో...
    286 Views
  • 10 నెలల పాలనలో రూ.10కోట్లతో అభివృద్ధి: బేబినాయన
    17 Views 198 Views
  • నిజామాబాద్: ఉచిత కన్ టి వైద్యశిబిరం
    నగరంలోని ఇందిరా ప్రియదర్శిని నగర్ కాలనీలోని .సూర్యసమైక్య సంఘం లో జనసేన 12 వ ఆవిర్భావం సందర్బంగా ఉచిత కంటియే వైద్యశిబిరం ఏర్పటు చేశారు
    371 Views
  • జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ అన్నారు. బొబ్బిలిలో శనివారం ఆయన మాట్లాడారు. ఏడాదికి 125 రోజులు పని కల్పిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం తన వాటా ఎందుకు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం వాటా 10 నుంచి 40 శాతానికి పెంచిందని ప్రశ్నించారు. రేపు పారాదిలో షర్మిల రచ్చబండను జయప్రదం చేయాలన్నారు.
    22 Views 172 Views