Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • సుభాష్ నగర్ UPHC కి సొంత భవనం ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే కి వినతి .|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సుభాష్‌నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC) నిర్వహణ కోసం ప్రభుత్వ భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ డాక్టర్ నూరీన్ బేగం శనివారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న కేంద్రం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఆమె ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ.. ఈ విషయాన్ని...
    295 Views
  • ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి: నివాళులర్పించిన ఇంచార్జ్ జేసి.
    మదనపల్లె కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ, శ్రీరాముని చరిత్రను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా సరళమైన తెలుగులో రచించిన గొప్ప కవయిత్రి మొల్ల అని కొనియాడారు. తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. ఇంచార్జ్ బీసీ సంక్షేమ అధికారి...
    355 Views
  • Warm Welcome to @Nandika Jayababu!

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    528 Views
  • మూసీ ప్రక్షాళనలో కీలక అడుగు: 10 వేల ఇళ్లు, 3,200 ఎకరాల సేకరణకు గెజిట్ విడుదల!
    హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్' (MRDCL) భూసేకరణ ప్రక్రియలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది.  మూసీ పునరుద్ధరణ పనుల కోసం దాదాపు 3,279.19 ఎకరాల భూమిని సేకరించడంతో పాటు, సుమారు 10,017 ఇళ్లు లేదా కట్టడాలను సేకరించనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ (No. 215) విడుదల చేసింది. డిసెంబర్ 16, 2025 నాటి...
    308 Views
  • బాడీ బిల్డింగ్ షెడ్డులో అగ్ని ప్రమాదం.. రూ. 1.5 లక్షల నష్టం.
    మదనపల్లి- పుంగనూరు రోడ్డులోని బసినికొండ వద్ద ఉన్న బాబ్జాన్ బాడీ బిల్డింగ్ షెడ్డులో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 1.5 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారి శివప్ప, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల మంటలు పక్కనున్న ఇతర...
    371 Views
  • బీటి రోడ్డు పనులను పరిశీలించిన MLA నదుకుదిటి ఈశ్వరావు
    రణస్థలం ఎమ్మార్వో ఆఫీస్ నుండి వేణుగోపాలపురం వరకు బీటీ తారు రోడ్డు పనులు ఈ రోజు ప్రారంభం అయ్యాయి.1.50 కోట్ల తో 2.1 కిలోమీటర్లు బీటీ తారు రోడ్డు పనులను ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే NER గారు కలిసి పరిశీలించి,నాణ్యత విషయం లో రాజీ పడొద్దని కాంట్రాక్టర్ కు సూచించారు.ఈ కార్యక్రమం లో గౌరవ శాసనసభ్యులు NER గారు,లావేరు మండల టీడీపీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ గారు,కూటమి నాయకులు ఐనపకుర్తి తోటయ్య దొర గారు,పిన్నింటి...
    734 Views
  • బొల్లారం రైల్వే స్టేషన్ కు "అమృత్" కళ : ఎంపీ ఈటల మాస్టర్ ప్లాన్.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బొల్లారం రైల్వే స్టేషన్ ఆధునీకరణపై స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక దృష్టి సారించారు.  ఈ స్టేషన్‌ను ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద చేర్చి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి ఆయన లేఖ రాశారు. హైదరాబాద్ ఉత్తర ప్రాంతాన్ని నగరంలోని ఇతర ప్రాంతాలతో కలిపే...
    322 Views
  • ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి గద్దె అనురాధ
    *ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి* *తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాయంలో ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులను స్వీకరించిన గద్దె అనురాధ* +++++            ప్రజా సమస్యలను స్వయంగా తెల్సుకునేందుకు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌ కార్యాక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌...
    316 Views
  • వందమంది మహిళలకు డ్వాక్రా సంఘాలకు కుట్టు మిషన్లు అందజేసిన గద్దె రామ్మోహన్
    *మహిళా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆలోచనలు* *డ్వాక్రాసంఘాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిదే* *100 మంది మహిళలకు కుట్టుమిషన్లు అందచేసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్, గద్దె అనురాధ, తానా ట్రెజరర్‌ కె.రాజా* +++++      ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఆలోచనలు అన్ని మహిళా సంక్షేమంపైనే ఉన్నాయని విజయవాడ పార్లమెంట్‌ సభ్యులు...
    271 Views