Bharat Aawaz
పుంగనూరు: వైసీపీ ఆవిర్భావ వేడుకలో పెద్దిరెడ్డి
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం 16వ వైసీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజా సమస్యలపై వైసీపీ నిరంతరం పోరాటం చేస్తుందని, గత వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు మెరుగైన పాలన అందించామని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ...
284 Views