Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అన్నమయ్య జిల్లాను HIV రహితంగా తీర్చిదిద్దుదాం: డీఎంహెచ్‌ఓ.
    అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం డి. ఏ. పి. సి. సి – కమ్యూనిటీ అడ్వైజరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ, హెచ్‌ఐవి/ఎయిడ్స్ నియంత్రణకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో హెచ్‌ఐవి నివారణ కార్యక్రమాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని, బాధితులు వైద్యానికి...
    265 Views
  • మదనపల్లెలో మల్చింగ్ పేపర్ల విక్రయాలపై ఆకస్మిక సోదాలు.
    మదనపల్లెలో మల్చింగ్ పేపర్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మంగళవారం ఉద్యానవన శాఖ అధికారి ఈశ్వరప్రసాద్ రెడ్డి, ఏవో నవీన్ కుమార్ రెడ్డి, సేల్స్ టాక్స్ ఆఫీసర్ సతీష్ నేతృత్వంలో పలు దుకాణాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. టమాటా సాగుకు మల్చింగ్ షీట్లు అత్యవసరమైన నేపథ్యంలో, వీటిని ఆసరాగా చేసుకుని రైతులను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు...
    297 Views
  • మదనపల్లి ఆసుపత్రిలో మందుల కొరత తీర్చాలి: బహుజన యువసేన డిమాండ్.
    మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర మందుల కొరతను వెంటనే నివారించాలని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఆసుపత్రి మెడికల్ సూపర్ సూపరింటెండెంట్ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఆసుపత్రిలో నిబంధనల ప్రకారం 86 రకాల మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం సగం కూడా లేకపోవడం శోచనీయమని, పేద రోగులు బయట మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేయలేక ఇబ్బందులు...
    311 Views
  • ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతికి నివాళులర్పించిన: ఎమ్మెల్యే.
    దేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళా విద్య, సమాజ అభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అనన్యసామాన్యమని కొనియాడారు. సమాజంలో సమానత్వం, విద్య ప్రాముఖ్యత కోసం ఆమె కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయాలను కొనసాగించాలని...
    282 Views
  • TTD: తిరుమల వెళ్లకుండానే శ్రీవారి డాలర్లు.. దేశవ్యాప్తంగా భక్తులకు అందుబాటులోకి!
    శ్రీవారి బంగారు, వెండి డాలర్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్న టీటీడీ దేశవ్యాప్తంగా భక్తులకు పోస్టల్ ద్వారా డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు ఆదాయం పెంపుపై ఫైనాన్స్ కమిటీ చేసిన సిఫార్సులకు పాలకమండలి ఆమోదం తక్కువ ధరలో బంగారం పూత పూసిన వెండి డాలర్ల విక్రయానికి ప్రతిపాదన తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. స్వామివారి దర్శనానంతరం భక్తులు ఎంతో పవిత్రంగా భావించి కొనుగోలు చేసే...
    296 Views
  • నారా లోకేష్ బాబును కలిసిన ఐ టి డి పి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
    రాష్ట్ మానవ వనరుల ఐటి ఎలక్ట్రానిక్స్ మరియు ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్ బాబును కలిసిన ఐ టి డి పి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి నాగేంద్ర నాయుడు1 ఈ సమావేశంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నారా l లోకేష్ బాబు సూచించారు ఐటిడీపీ బలోపేతం సంసాగత విస్తరణ భవిష్యత్ కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు...
    341 Views
  • పిల్లల ఎదుగుదలలో పోషకాహారం కీలకం – డాక్టర్ ఉమాకాంత్ సూచనలు
    రాజమండ్రి: చిన్నపిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో సరైన ఆహారపు అలవాట్లు ఎంతో కీలకమని రాజమండ్రిలోని శ్రీ హర్షిత గ్యాస్ట్రో హాస్పిటల్‌కు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఉమాకాంత్ తెలిపారు. పిల్లలకు ఆరో నెల నుండి పోషకాహారం ప్రారంభించడం ఉత్తమమని ఆయన సూచించారు. మన పూర్వీకులు పాటించిన అన్నప్రాశన సంప్రదాయం ప్రకారం ఆరో నెల నుంచి పిల్లలకు ఆహారం పెట్టడం శ్రేయస్కరమని తెలిపారు. ఈ దశలో సెర్లాక్ వంటి...
    531 Views
  • బీ కొత్తకోట : బైక్ పై యువకులు ప్రమాదకర ఫీట్లు
    మంగళవారం రాత్రి బి.కొత్తకోటలో నలుగురు మైనర్ యువకులు ఒకే బైక్‌పై వేగంగా వెళ్తూ ప్రమాదకర విన్యాసాలు చేశారు. పట్టణంలోని బైపాస్ రోడ్డు, దిగువ బస్టాండ్‌లలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, స్థానికులు వారు కింద పడిపోతారని భయపడ్డారు. తల్లితండ్రులు మైనర్లకు బైక్‌లు ఇవ్వకుండా పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు
    267 Views
  • పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
    పదో తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి పదవ తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి వెల్లడి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా కేంద్రం వరకు ఉచిత బస్సు ప్రయాణం ఈనెల 16 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు ఉచిత ప్రయాణానికి అనుమతి పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ బస్సుల్లో సౌకర్యం రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల 42,000 మంది...
    315 Views