Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • సూర్యోదయ సంస్థకు మదర్ థెరిస్సా జాతీయ అవార్డు
    మార్కాపురం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం పట్టణంలోని గోశ సత్యనారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో సూర్యోదయ సంస్థకు మదర్ థెరిస్సా జాతీయ అవార్డు ప్రదానం చేశారు. గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ గోట్టి ముక్కల చెన్నకేశవులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సామాజిక సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలను సన్మానించారు. రక్తదాన...
    1.7K Views
  • పుంగునూరు:పుంగనూరు పట్టణంలో లో టీడీపీ బ్యానర్ల రగడ
    పుంగనూరులో సోమవారం గంగమ్మ జాతర సందర్భంగా టీడీపీలోని ఓ వర్గం ఏర్పాటు చేసిన శుభాకాంక్షల బ్యానర్లను మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తొలగించారని మరో వర్గం ఆరోపించింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యానర్లు ఏర్పాటు చేసినా వాటిని చించేశారని బాధితులు మండిపడ్డారు. ఈ ఘటనతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టిడిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    336 Views
  • పుంగనూరు :పుంగనూరు కొత్తూరు మురళిలో ఐదు దశాబ్దాల చరిత్ర గల జాతర నేటి నుంచి ప్రారంభం
    పుంగునూరులో మంగళ, బుధవారాలలో ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన సుగుటూరు గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరగనుంది. ఈ జాతరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. జాతరలో భాగంగా మంగళవారం రాత్రి జమీందారు ప్యాలస్ లో అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించి, అనంతరం పట్టణంలో ఊరేగించనున్నారు. బుధవారం ఉదయం నుంచి ఆలయంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు# కొత్తూరు మురళి.
    297 Views
  • పుంగనూరులో ఇలాంటి అలంకరణ చాలా అరుదు కొత్తూరు మురళి
    పుంగనూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ విరుపాక్షి మారమ్మ గంగజాతర సందర్భంగా మంగళవారం ప్రత్యేక అలంకారంలో దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పటికే అమ్మవారికి అలంకరించే వెండి కవచానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే మారెమ్మ ఈ అలంకారంలో దర్శనమిస్తారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాదిమందిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారు# కొత్తూరు మురళి.
    273 Views
  • పుంగనూరు నియోజకవర్గం:మామిడి రైతులకు కవర్ల పంపిణీ
    సోమల మండలం నడింపల్లిలో మామిడికాయలకు కవర్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. మండల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో మామిడికాయలకు మచ్చ రాకుండా కవర్లు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అగ్రికల్చర్ మేడం సంతోషి మాత, మిగిలిన రైతులకు ఈ నెల 18, 22 తేదీలలో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    265 Views
  • మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ. - శ్రీసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మిషను పంపిణీ.
    నెల్లూరు  కావలి పట్టణం శ్రీసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుడు యునైటెడ్ కింగ్ డమ్ లో ఉన్న వంశీ తులసి సౌజన్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పేద యువతి కి కుట్టు మిషను పంపిణీ చేశారు. శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్   పొన్నగంటి మాధవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వంశీ తులసీ అందించిన సహకారం కు ధన్యవాదాలు తెలిపారు.మహిళాదినోత్సవం సందర్భంగా ఒక పేద మహిళకు...
    316 Views
  • తాడేపల్లిలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
    తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంఘ సంస్కర్త, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు భారత...
    1.7K Views
  • రైతుల భూ హక్కులకు పటిష్ట రక్షణే లక్ష్యం – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి యనమదలలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
    చేజర్ల: రైతుల భూములకు చట్టబద్ధమైన రక్షణ కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం యనమదల గ్రామంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు....
    1.7K Views
  • Hyderabad: A tragic incident was reported from the Alibagh area under the limits of Shahalibanda Police Station, where a minor girl studying in SSC (Class 10) allegedly died by ******* at her residence.
    According to preliminary information, the incident occurred inside the girl's house in Alibagh locality. Family members discovered her and immediately alerted the police. Officers from Shahalibanda Police Station rushed to the spot and initiated necessary legal procedures.
    The body was shifted to a government hospital for post-mortem examination to determine the exact cause of death. Police have registered a case and launched an investigation into the circumstances that led to the incident.
    Authorities stated that they are questioning family members and collecting details to understand whether academic pressure or any other personal issues were involved. Further details will be known after the completion of the investigation.
    Police officials have appealed to the public not to spread unverified information until the inquiry is completed.
    @S.AzharAlam
    #telangana #hyderabad #studentsafety #Shahalibanda
    7.3K Views
  • *వెల్లుల్లి - మీ వంటగదిలో ఉన్న అద్భుత క్యాన్సర్ నిరోధి*!
    మీకు 45 ఏళ్లు దాటుతున్నా... ఈ విషయం మీ కోసమే!   .   ప్రపంచ మరణాలకు ప్రధాన కారణాల్లో గుండె జబ్బులు మొదటి స్థానంలో ఉంటే, క్యాన్సర్ రెండవ స్థానంలో ఉంది.   కానీ, మన ఇంట్లో దొరికే వెల్లుల్లితో ఈ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని శాస్త్రీయ ఆధారాలు ఇప్పుడు చెబుతున్నాయి.    నిన్న మొన్నటి దాకా అన్నీ చెత్త నాన్ సెన్స్ అంటూ మన భారీ ఆయుర్వేద వైద్య...
    736 Views