Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లె: లారీని ఢీకొన్న బైక్.. దంపతులకు తీవ్ర గాయాలు.
    మదనపల్లె-తిరుపతి మార్గంలోని సీటీఎం రోడ్డులో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రయాణిస్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    294 Views
  • నిజామాబాద్.ఇఫ్తార్ విందులో సిపి
    పట్టణం లోని 1 టౌన్ పరిధిలోని కచియా మసిధులో మజీద్ కనితి అధ్యక్షుడు యాసిన్అధ్వర్యంలో నిర్వాహించిన ఇఫ్తార్ వింధు అత్యద్ధ్మిక వాత వారణంలో కోనసగింధి. ఈ కార్యక్రమానికీ ముఖ్య అతిధిగ పోలీస్ కమీషనర్. పి సాయి చ చైతన్య పలుగొన్నారు.అనంతరం ఉపవాస దీక్షల విరమణ చెంచారు. రంజాన్ అనేధికేవాలం ఉపవాస నేలనే కాకుండ, మనసుని పారిశుబ్రం చేసుకునే ఆత్మ పరిశీలన కాలమన్నారు
    322 Views
  • India enter T20 world Cup final
    టీ20 వరల్డ్‌ కప్‌: ఫైనల్‌లోకి భారత్‌ 🏏🇮🇳 టీ20 వరల్డ్‌ కప్‌ రెండో సెమీఫైనల్‌లో భారత్‌ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ కూడా బలంగా పోరాడినా 20 ఓవర్లలో 7...
    Like
    1
    229 Views
  • నిజామాబాద్. Mp అరవింద్ తో జైత్య పర్యాట న
    ఎంపీ అరవింద్ తో  జగిత్యాల్ ప్రయాణంలో పలుగొన్న  జ్యోతి మురళీకృష్ణ9 వ డివిజన్ కార్పోరేటర్ 
    307 Views
  • చీరాల అభివృద్ధి పై పవన్‌కు ఎమ్మెల్యే కొండయ్య వినతి నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు నిధులు కోరిన ఎమ్మెల్యే, నిధుల మంజూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ.
    చీరాల: చీరాల ఎమ్మెల్యే MMకొండయ్య,ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ను గురువారం అయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు .ఈసందర్భంగా నియెజకవర్గంలోని అభివృధి ఫై సుదీర్ఘంగా చర్చించారు .ముఖ్యంగా చీరాల నియోజకవర్గం ఎదుర్కొంటున్న శాఖాపరమైన  ప్రధాన సమస్యలను ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి  తీసుకెళ్లినట్టు స్థానిక ఎమ్మెల్యే MMకొండయ్య...
    548 Views
  • వేసవి జాగ్రత్తలు తప్పనిసరి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
    బాపట్ల జిల్లా: జిల్లాలో మార్చి, ఏప్రిల్, మే, నెలల్లో ఎండలు తీవ్రత క్రమేపి పెరగనునుందని, దీనితో పాటు వడగాలులు ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ బులెటిన్ లో పేర్కొందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఇక నుంచి మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకెళ్లాలన్నారు. తెలుపు రంగు, పలుచటి కాటన్...
    651 Views
  • అసెంబ్లీని కొడవలివారిపాలెం విద్యార్థులు పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలూరితో ముచ్చట్లు...
    పర్చూరు: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థులు గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభను సందర్శించారు. శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించిన విద్యార్థులు సభ నిర్వహణ, చట్టసభ కార్యకలాపాల గురించి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, హోంమంత్రి...
    1.1K Views
  • తూరంగిలో పీ.టి. స్కూల్ గోల్డెన్ జూబిలీ వేడుకలు ఘనంగా
    కాకినాడ సమీపంలోని తూరంగి గ్రామంలో ఉన్న పీ.టి. స్కూల్ (Preachers Training School) స్థాపనకు 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన గోల్డెన్ జూబిలీ వేడుకలు మూడు రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మార్చి 3, 4 తేదీలలో నిర్వహించిన లెక్చర్‌షిప్ కార్యక్రమాల్లో దేవుని వాక్యంపై ఆత్మీయ బోధనలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సువార్తికులు, పూర్వ విద్యార్థులు, సంఘ...
    1.5K Views
  • తూరంగిలో పీ.టి. స్కూల్ గోల్డెన్ జూబిలీ వేడుకలు ఘనంగా
    కాకినాడ సమీపంలోని తూరంగి గ్రామంలో ఉన్న పీ.టి. స్కూల్ (Preachers Training School) స్థాపనకు 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన గోల్డెన్ జూబిలీ వేడుకలు మూడు రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మార్చి 3, 4 తేదీలలో నిర్వహించిన లెక్చర్‌షిప్ కార్యక్రమాల్లో దేవుని వాక్యంపై ఆత్మీయ బోధనలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సువార్తికులు, పూర్వ విద్యార్థులు, సంఘ...
    49 Views
  • తెలంగాణ నూతన గవర్నర్ గా శివ ప్రసాద్ శుక్లా.|
    హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న శివప్రతాప్ శుక్లాను తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది కాలంగా తెలంగాణ గవర్నర్‌గా సేవలందించిన జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన...
    Like
    1
    340 Views