Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Breaking | Telangana High Court Seeks Counters on GHMC Ward Reorganisation
    The Telangana High Court on Monday directed the Municipal Administration Department and the Greater Hyderabad Municipal Corporation to file their counter-affidavits within three weeks in a petition challenging the non-implementation of ward reorganisation within GHMC limits.
    Court’s Directions:-
    The respondents must submit their counter-affidavits within three weeks.
    The petitioner has been directed to file a reply counter within one week thereafter.
    The Court warned that failure to adhere to the timeline would result in a ₹5,000 penalty, payable to the State Legal Services Authority.
    The matter pertains to the delay in implementing ward reorganisation within GHMC jurisdiction. Further hearings are expected after submission of the counters.
    #telangana #highcourt #ghmc
    #azharalam
    1.6K Views
  • రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శుగవాసి ప్రసాద్ బాబు కలిసిన మదనపల్లి మైనార్టీ నాయకులు
    రాయచోటి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ను మర్యాదపూర్వకంగా కలిసిన మదనపల్లి మైనార్టీ నాయకులు పటాన్ ఖాదర్ ఖాన్ రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి మరియు మదనపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులు షంషీరు బద్రి ఆయుబ్ ఖాన్ తదితర తెలుగుదేశం పార్టీ సభ్యులు పాల్గొన్నారు
    368 Views
  • రూ.2 కోట్లు, బంగారం మోసం చేశారని హిజ్రా ఆత్మహత్యాయత్నం.
    మదనపల్లికి చెందిన హిజ్రా స్వాతి, డమరేశ్వర్, స్వర్ణలత అనే దంపతులు తన వద్ద నుంచి 600 గ్రాముల బంగారం, రూ.2 కోట్లు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ సోమవారం కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన స్వాతి, పెట్రోలు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఒక ప్రైవేట్ కళాశాల యజమాని అండతో తనను బెదిరిస్తున్నారని ఆమె...
    331 Views
  • పరీక్ష సామాగ్రి పంపిణీ: విద్యార్థినులకు రేషన్ డీలర్ల చేయూత.
    మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులకు అన్నమయ్య జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 131 మంది విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్, రెండు పెన్నులు, పెన్సిళ్లు, రబ్బరు, మెండర్, స్కేల్ వంటి వస్తువులను అందించారు. సివిల్ సప్లైస్ డిటి ఫిరోజ్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
    312 Views
  • మదనపల్లె: భూ వివాదంపై సబ్ కలెక్టరేట్ ఎదుట గిరిజన రైతుల ధర్నా.
    మదనపల్లి నక్కలదిన్నె తండాకు చెందిన 39 మంది గిరిజన రైతులు సోమవారం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. చిప్పిలి పాల డైరీ సమీపంలోని 23 ఎకరాల భూమి తమకు నాలుగు దశాబ్దాలుగా సాగులో ఉందని, అమెరికాలో ఉంటున్న NRI చలపతి నాయుడు ఆ భూమిపై హక్కులు కోరుతూ తమను వేధిస్తున్నారని రైతులు ఆరోపించారు. సదరు వ్యక్తి ప్రభావంతో అధికారులు తమకు పట్టాదారు పాస్ పుస్తకాలు, 1B, అడంగల్ వంటి రెవెన్యూ రికార్డులు...
    329 Views
  • అక్షర ఆంధ్ర గోడ పత్రికలు విడుదల చేసిన కలెక్టర్
    జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే ‘ఉల్లాస్’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. సోమవారం మదనపల్లిలోని కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాల్లో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఉల్లాస్–అక్షర ఆంధ్ర కార్యక్రమం” గోడ పత్రికలను ఆయన విడుదల చేశారు. ULLAS – New India Literacy Programme కార్యక్రమం ద్వారా 2029...
    300 Views
  • అక్షర ఆంధ్ర గోడ పత్రికలు విడుదల చేసిన కలెక్టర్
    జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే ‘ఉల్లాస్’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. సోమవారం మదనపల్లిలోని కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాల్లో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఉల్లాస్–అక్షర ఆంధ్ర కార్యక్రమం” గోడ పత్రికలను ఆయన విడుదల చేశారు. ULLAS – New India Literacy Programme కార్యక్రమం ద్వారా 2029...
    281 Views
  • సీఎం తో మదనపల్లి అభివృద్ధిపై చర్చించిన ఎమ్మెల్యే.
    అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం సీఎం చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి పనులపై ఆయన సీఎం తో సుదీర్ఘంగా చర్చించారు. మదనపల్లి పట్టణంలోని ప్రధాన రహదారి అయిన సీటీఎం (CTM) రోడ్డు విస్తరణ పనుల ఆవశ్యకతను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మదనపల్లి అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యే విన్నవించిన అంశాలపై...
    276 Views
  • ప్రభుత్వ వేతనమే ముద్దు.. పారితోషికం వద్దు: అంగన్‌వాడీల గర్జన.
    తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు సోమవారం మదనపల్లెలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. "పారితోషికం వద్దు. ప్రభుత్వ వేతనమే ముద్దు" అంటూ నినాదాలు చేసిన అంగన్‌వాడీలు, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గౌరవప్రదమైన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటానికి ఐద్వా ప్రతినిధులు మద్దతు...
    295 Views
  • మదనపల్లి: పోలీస్‌ భవన నిర్మాణాలకు రూ. 10 లక్షల విరాళం.
    అన్నమయ్య జిల్లా పోలీస్ భవన నిర్మాణాల కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్టర్ టి. కృష్ణప్ప నాయుడు (TKN) రూ. 10 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రికి రూ. 10 లక్షల చెక్కును అందజేశారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న పోలీస్ భవన నిర్మాణాలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు సామాజిక బాధ్యతగా ఈ సహాయం చేసినట్లు TKN తెలిపారు.
    310 Views