Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • తప్పిన పెను ప్రమాదం: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ.
    మదనపల్లె పట్టణంలో ఆదివారం మార్కెట్ యార్డ్ సమీపంలో బెంగళూరు నుంచి కడప వైపు వస్తున్న లారీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్తంభం విరిగి రోడ్డుపై పడటంతో విద్యుత్ తీగలు చెల్లాచెదురయ్యాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. రద్దీ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికుల్లో భయాందోళనలు సృష్టించింది.
    267 Views
  • ఘనంగా ముగిసిన రాయచోటి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు
    ఘనంగా ముగిసిన రాయచోటి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు స్వామి పారువేట ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు రేపటితో ముగియనున్నాయి ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిం సోదరులు ఐక్యమత్యంతో స్వామివారి పార్వేట ఉత్సవంలో పాల్గొన్నారు అధిక సంఖ్యలో కర్ణాటకకు చెందిన భక్తులు పాల్గొన్నార ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాల చెందిన భక్తులు సమయములో పాల్గొని స్వామివారి బ్రహ్మోత్సవాలను పూర్తి చేశారు 
    338 Views
  • Cabinet meeting
    నేడు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ Revanth Reddy అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రానున్న అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రైతులకు ఆర్థిక సాయం అందించే...
    255 Views
  • రాయచోటి వీరభద్ర స్వామి పారువేట ఉత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది
    12 Views 132 Views
  • సీఎం సహాయనిధి పేదలకు కొండంత అండ: ఎమ్మెల్యే.
    ఆదివారం రామసముద్రం మండలంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష 38 మంది లబ్ధిదారులకు రూ. 59 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద రోగుల వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న సీఎం సహాయనిధి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుందని తెలిపారు. ఇది పేదలకు కొండంత అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
    291 Views
  • మైనర్ బాలిక కిడ్నాప్: జనసేన నేత సాయినాథ్ స్పందన.
    అన్నమయ్య జిల్లా, మదనపల్లె సమీపంలోని తంబళ్లపల్లి మొలకలచెరువులో జరిగిన మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనపై జనసేన ఇన్‌చార్జ్ పోతుల సాయినాథ్ ఆదివారం స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, తప్పు జరిగితే శిక్ష తప్పదని ఆయన పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం బాలిక బాబాయి తనను సంప్రదించిన విషయం నిజమేనని, అప్పట్లో మందలించామని, విషయం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. బాలిక కుటుంబాన్ని...
    270 Views
  • మదనపల్లె: మద్యానికి డబ్బు ఇవ్వలేదని తల్లిదండ్రులపై కొడుకుదాడి.
    మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్న తల్లిదండ్రులపై ఓ కుమారుడు కర్రతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన సోమవారం ఉదయం మదనపల్లెలో వెలుగుచూసింది. సీటీఎం క్రాస్ రోడ్డులో సెలూన్ షాపు నిర్వహిస్తున్న కుమారుడు, మద్యానికి డబ్బులు అడగ్గా తల్లిదండ్రులు నిరాకరించడంతో ఆగ్రహించి వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన దంపతులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు...
    270 Views
  • మదనపల్లి: నకిలీ ఇళ్ల పట్టాలపై తహసిల్దార్ సీరియస్.
    మదనపల్లిలో నకిలీ పట్టాలతో జరుగుతున్న అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని MRO కిషోర్ కుమార్ రెడ్డి రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనంతరం జరిగిన సమీక్షలో, 2014 నుంచి మంజూరైన ఇళ్ల పట్టాల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానాస్పద పట్టాలను గుర్తించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సూచించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని...
    262 Views
  • Nara Lokesh: శ్రీవారి లడ్డూ కల్తీపై పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో వెల్లడిస్తాం: నారా లోకేశ్.
        Nara Lokesh: శ్రీవారి లడ్డూ కల్తీపై పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో వెల్లడిస్తాం: నారా లోకేశ్ 23-02-2026 Mon 12:21 | Andhra Nara Lokesh to Reveal Tirumala Laddu Adulteration Details in Assembly శ్రీవారి లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలను అసెంబ్లీ వేదికగా బయటపెడతామన్న నారా లోకేశ్ ఆధారాలు సహా అన్నీ బయటపెడతామని వెల్లడి రాజకీయలబ్ధి కోసం దేవుడిని రోడ్డు మీదకు తీసుకువస్తున్నారని...
    281 Views
  • కొడైకెనాల్‌లో తెలంగాణ వ్యాపారవేత్త దారుణ హత్య.. గెస్ట్‌హౌజ్‌లో కుర్చీకి కట్టేసి ఊపిరాడకుండా చేసి..!
    కొడైకెనాల్‌‌లో ఓ గెస్ట్ హౌజ్‌లో తెలంగాణకు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఒకప్పటి వెండితెర నటి, సోషల్ మీడియా స్టార్ విష్ణుప్రియ తండ్రి, తెలంగాణ వ్యాపారవేత్త సూర్యనారాయణ హత్యోదంతం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇది కేవలం దోపిడీ కోసం జరిగిన దాడి కాదని.. ఒక వివాహేతర సంబంధం, ఆపై జరిగిన హత్య, దానికి బదులుగా జరిగిన ప్రతీకార హత్య అని పోలీసులు అనుమానం...
    710 Views