Nara Lokesh: శ్రీవారి లడ్డూ కల్తీపై పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో వెల్లడిస్తాం: నారా లోకేశ్
23-02-2026 Mon 12:21 | Andhra
Nara Lokesh to Reveal Tirumala Laddu Adulteration Details in Assembly
శ్రీవారి లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలను అసెంబ్లీ వేదికగా బయటపెడతామన్న నారా లోకేశ్
ఆధారాలు సహా అన్నీ బయటపెడతామని వెల్లడి
రాజకీయలబ్ధి కోసం దేవుడిని రోడ్డు మీదకు తీసుకువస్తున్నారని...