Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లిలో బాలికల వసతి గృహంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమం.
    మదనపల్లిలోని బాలికల వసతి గృహంలో ఆదివారం 'హ్యాపీ సండే' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థినులకు దాని ప్రాముఖ్యతను వివరించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మెప్మా సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    287 Views
  • నరసింహారెడ్డి పోరాటం యువతకు స్ఫూర్తి: డీఆర్వో.
    బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మధుసూదన రావు పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో యువజన సర్వీసుల, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో నరసింహారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఆర్వో...
    278 Views
  • పుంగనూరు:గంగమ్మ వీడియో వైరల్
    పుంగనూరు చరిత్ర, శ్రీసుగుటూరు గంగమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఓ వీడియోను సినీ నటుడు సప్తగిరి విడుదల చేశారు. సుగుటూరు గంగమ్మ జాతర మార్చిలో జరగనుంది. ఈ జాతరకు 5 శతాబ్దాల చరిత్ర ఉంది. అమ్మవారి భక్తులు నాగరాజ, మణి ఆధ్వర్యంలో ఈ పాట రూపకల్పనకు కృషి చేశారు.
    313 Views
  • Nizamabad. కార్పోరేటర్. ను సన్మనించినా కమిటి సభ్యూడు
    నిజామాబాద్ జిల్లా గాయత్రినాగ్ లో శ్రీ గాయత్రీ చైతన్య కమిటీ అద్వార్యములో స్టానిక కర్పోరేటర్ సుమిత్ర ను ఘనంగా సన్మానించారు. కమితి అధ్యక్షుడు ఆడెపు నరేంద్రస్వామి మట్లాడుతూ.కర్పోరేటర్ సుమిత్ర కిషోర్ తంలో చేసిన  అభి ఉద్దీ పనులు.అయన మంచిత నo వల్లే మల్లి విజయం సాధించమని అన్నారంటారు.
    348 Views
  • పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
    స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్' కార్యక్రమంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు శనివారం శ్రమదానం చేశారు. ఎస్పీ సూచనల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించి, స్టేషన్ పరిసరాలను శుభ్రం చేసి, మొక్కలు నాటి, చెత్తను తొలగించారు# కొత్తూరు మురళి .
    279 Views

    285 Views
  • నరసింహారెడ్డి పోరాటం యువతకు స్ఫూర్తి: డీఆర్వో.
    బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మధుసూదన రావు పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో యువజన సర్వీసుల, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో నరసింహారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఆర్వో...
    264 Views
  • పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
    స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్' కార్యక్రమంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు శనివారం శ్రమదానం చేశారు. ఎస్పీ సూచనల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించి, స్టేషన్ పరిసరాలను శుభ్రం చేసి, మొక్కలు నాటి, చెత్తను తొలగించారు# కొత్తూరు మురళి.
    260 Views
  • పుంగనూరు నియోజకవర్గం లో స్వచ్ఛ రథాలు ప్రారంభం
    పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో ఎంపీడీవో కార్యాలయాల వద్ద స్వచ్ఛ రథాలను నాయకులు, అధికారులు, గ్రీన్ అంబాసిడర్లు శనివారం ప్రారంభించారు. రొంపిచర్ల మండలం బొమ్మయ్య గారి పల్లెలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా బాబు రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, తడి చెత్త, పొడి చెత్త సేకరించిన వాహనాన్ని డంపింగ్ యార్డ్ వరకు నడిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని అందరి చేత ప్రమాణం చేయించారు# కొత్తూరు మురళి.
    277 Views

    Like
    1
    298 Views