చెరుకుపల్లి: నడింపల్లి గ్రామంలో చందోలు సామ్రాజ్యం అని రజక మహిళపై నిర్దాక్షిణ్యంగా కత్తితో దాడి చేసిన వాక సత్యనారాయణ పై చట్టప్రకారం వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెరుకుపల్లి పోలీస్ శాఖ వారిని చెరుకుపల్లి మండల రజక సోదరులు తరఫున డిమాండ్ చేశారు. తన అక్క కూతురు పట్ల అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించినవెందుకని ప్రశ్నించగా చాకలి దానివి బట్టలుతుకునేదానివి నువ్వు నన్ను అడిగే మాత్రదానివా అవసరమైతే ఏదైనా...
మదనపల్లె పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, గ్రీన్ వ్యాలీ స్కూల్ యజమాని రవీంద్ర అనారోగ్యంతో బుధవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుమారు 40 ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన, పట్టణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతితో మదనపల్లె టీడీపీ శ్రేణులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
మదనపల్లెలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఘటనలపై 50 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర బుధవారం తెలిపారు. నీరుగట్టుపల్లిలో ఏడేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా మంగళవారం ప్రజలు, ప్రజాప్రతినిధులు, కులసంఘాల నేతలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పోలీసుల అనుమతి లేకుండా ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో చట్టపరంగా చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ స్పష్టం చేశారు.
టీటీడీ నెయ్యి టెండర్లపై వైసీపీ అవినీతి ఆరోపణలు
ఆరోపణలను తీవ్రంగా ఖండించిన టీటీడీ, హెరిటేజ్ ఫుడ్స్
తప్పుడు ఆరోపణలపై బొత్సకు లీగల్ నోటీసు పంపిన హెరిటేజ్
నెయ్యి సరఫరాలో నందిని సంస్థకే అతిపెద్ద వాటా అని టీటీడీ వెల్లడి
నాణ్యత పెంచేందుకే సేకరణలో కొత్త సంస్కరణలు తెచ్చామన్న టీటీడీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం సేకరించే నెయ్యి టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన...
మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ పెండింగ్ పనులు, రీసర్వే రెండో, మూడో దశ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని, స్వామిత్వ పథకం పురోగతిపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని హౌసింగ్ శాఖ...
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
వివిధ శాఖల ఉన్నతాధికారులు 23వ తేదీ ఉదయం 11 గంటలలోపు ప్రతిపాదనలు పంపాలని ఆదేశం
ఏపీ మంత్రిమండలి సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ హాలులో మంత్రిమండలి సమావేశం...
*ప్రచురణార్థం* *18-02-2026*
*నగరాభివృద్ధిని అడ్డుకున్న వైసిపి కౌన్సిల్...త్వరలో పీడ విరగడ*
*రాబోయే కొత్త కౌన్సిల్ తో రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రామ్ వాటర్ సమస్యలకు పరిష్కారం : ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)*
*గురునానక్ కాలనీలో నూతన ఇన్ఫ్రారెడ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మిషన్...
*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటి శాఖా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు....*
*గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట మండలంలోని ఫోకస్ బూత్ లు 123 124 మైనస్ బూత్ లు 122 125 126 127 129 బూత్ లకు వెళ్లి అక్కడ ఉన్న గ్రామ నాయకులు సర్పంచ్ బూత్ ఇంచార్జీ లతో కలిసి గ్రామంలో తిరిగి*
*పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఫోకస్ బూత్ లు...
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 7 ఏళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడి, శిక్ష భయంతో ఆత్మహత్య చేసుకున్న కులవర్ధన్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. పోస్టుమార్టం రిపోర్టుపై సంతకం చేయడానికి కుటుంబం రాకపోవడంతో, అతని పెదనాన్న సమ్మతితో ప్రక్రియ పూర్తి చేశారు. ప్రస్తుతం మృతదేహం కోసం ఎవరూ రాకపోవడంతో, మున్సిపాలిటీ సిబ్బంది అనాథ శవంగా ఖననం చేయనున్నారు.