మదనపల్లెలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో SMలో TDP ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 2018 దాచేపల్లి నుంచి నేటి మదనపల్లె ఘటన వరకు ఆడబిడ్డల జోలికి వెళ్లిన నిందితులు వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. నేరం చేస్తే చంద్రబాబు వదిలిపెట్టరనే భయమే వారిని వెంటాడిందని, అందుకే ప్రాణాలు తీసుకున్నారని రాసుకొచ్చింది.
మార్కాపూర్ జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో దోర్నాలఈనెల 25వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన.
కలెక్టర్ రాజాబాబు వెల్లడి
దోర్నాల మండలంలో ఈనెల 25వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వెల్లడించారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి మండలంలోని కొత్తూరు, గంటవానిపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రాజెక్టు ఫీడర్, కెనాల్, ముఖ్యమంత్రి హెలిప్యాడ్, సభా ప్రాంగణ స్థలాలను...
బాపట్ల: ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ మరియు బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈగల్ టీం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థినిలకు డ్రగ్స్, సైబర్ క్రైమ్,గంజాయి లాంటి మాదక ద్రవ్యాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపట్ల క్రైమ్ డిఎస్పి మరియు బాపట్ల ఇన్చార్జి డిఎస్పి జగదీష్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ...
బాపట్ల: ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ మరియు బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈగల్ టీం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థినిలకు డ్రగ్స్, సైబర్ క్రైమ్,గంజాయి లాంటి మాదక ద్రవ్యాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపట్ల క్రైమ్ డిఎస్పి మరియు బాపట్ల ఇన్చార్జి డిఎస్పి జగదీష్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ...
ఈరోజు మొదలైన రాయలసీమకే తలమానికమైన అనంతపురం గంగమ్మ అమ్మవారి కి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు ఘనంగా స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు దేవస్థానం అధికారులు ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యనమల మదన్మోహన్ మరియు రామాపురం మండలం తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు
చీరాల: విద్యుత్ రంగానికి కూటమి సర్కార్ పెద్ద పీట.
నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ తో చీరాల పట్టణంతో పాటుగా పరిసర ప్రాంతాలలోని ప్రజలకు నిరంతరాయమైన,నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు గాను ఎంతగానోదోహదపడుతుందని చీరాల ఎమ్మెల్యే MMకొండయ్య అన్నారు.బుధవారం చీరాల మున్సిపల్ పరిదిలోని జయంతిపేటలో 4.5 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 33/11 KV సబ్స్టేషన్ నిర్మాణ పనులకు...
వేటపాలెం: వేటపాలెం మండలం నందు Gender Resource Center ప్రారంభోత్సవం చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు.
అనంతరం వేటపాలెం లో ఉన్న 12 స్వయం సహకార సంఘాలు కు 2.40 కోట్ల రూపాయలు చెక్కును అందజేశారు.
జెండర్ వనరుల కేంద్రం ద్వారా మహిళలకు ప్రత్యేకంగా పరోక్షముగా రెండు రకాల సేవలు అందిస్తుందని తెలిపారు.
సహాయం కోరుతున్న వ్యక్తికి కోరిన అన్ని సంబంధిత విషయాలపై సమాచారాన్ని అందించడం...
బాపట్ల: బాపట్ల తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా, గోవాలోని పర్యాటక విధానాలను అధ్యయనం చేయడానికి జిల్లా స్థాయి ప్రతినిధుల బృందం ఫిబ్రవరి 19 నుండి 22, 2026 వరకు గోవాలో పర్యటించనుంది.
ముఖ్య అంశాలు:
నాయకత్వం: బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, I.A.S. నేతృత్వంలో ఈ బృందం వెళుతోంది.
బృంద సభ్యులు: బాపట్ల మున్సిపల్ కమిషనర్ (జి. రఘునాథ రెడ్డి), చీరాల తహశీల్దార్...
చీరాల: చీరాల పట్టణంలోని ప్రధాన మసీదు సెంటర్ వద్ద ఉన్న మురుగునీటి డ్రైనేజీ ప్రధాన మార్గం ప్రస్తుతం ఎలాంటి రక్షణ లేకుండా ఉండటం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. డ్రైనేజీ పైభాగంలో సేఫ్టీ గ్రిల్స్ లేదా కవర్లు లేకపోవడంతో అది ప్రమాదకరంగా మారింది.ప్రతి రోజు సాయంత్రం వేళల్లో అక్కడికి చేరుకునే మద్యం సేవించిన వ్యక్తులు, ఆటో కార్మికులు, రిక్షా కార్మికులు దినసరి కూలీలు డ్రైనేజీ చుట్టూ కూర్చుని...
చీరాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్ పథకం ద్వారా నిరుపేదల ఆకలి తీర్చే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజల అవసరాలను పరిపూర్ణంగా తీర్చేందుకు ప్రతి దిశలో అమలు జరుగుతోంది.ఈ పథకం పనితీరుపై ఎప్పటికప్పుడు సేకరించే ప్రజాభిప్రాయాన్ని ఆధారంగా తీసుకుని సోమవారం రాష్ట్రస్థాయిలో విడుదల చేసిన జాబితాలో చీరాల అన్నా క్యాంటీన్ రెండవ స్థానం...