Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మార్కాపురం జిల్లా దోర్నాల మండలం శ్రీశైలం వెళ్లేవారికి అన్నదానం కార్యక్రమం చేస్తున్న టిడిపి రవీంద్ర వర్గం
    డాక్టర్ మన్నే రవీంద్ర మాజీ టెక్నాలజీ చైర్మన్ వడ్లమూరి లింగన్న మాజీ మండల పార్టీ అధ్యక్షుడు   షేక్ జిలాని మండల పార్టీ అధ్యక్షుడు  వెన్న వెంకట్ రెడ్డి పెద్దారవీడు మాజీ మండల కన్వీనర్  చేకూరి ఆంజనేయులు మార్కెట్ యాడ్ చైర్మన్  గూట్ల సీతారామయ్య త్రిపురాంతకం మాజీ కన్వీనర్   పోతిరెడ్డి రమణారెడ్డి యర్రంపాలెం మండల పార్టీ అధ్యక్షుడు  షేక్ జాకీర్ భాష మైనార్టీ...
    400 Views
  • పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ మౌనిక హెచ్చరిక
    పెద్దాపురంలో స్కూల్ బస్సులు, ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులు, ప్రయాణికులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ మౌనిక హెచ్చరించారు. శుక్రవారం రాత్రి అంబేద్కర్ భవనంలో ఆటో డ్రైవర్లు, స్కూలు బస్సు నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి విద్యార్థులు, ప్రయాణికులను సురక్షితంగా తరలించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు...
    581 Views
  • పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్
    మీడియా పాయింట్...  పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..   ఆంధ్రప్రదేశ్ లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మూడోసారి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ గాడి తప్పిన వ్యవస్థను ఆర్థిక సంక్షోభం నుంచి పురోగతి వైపు, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించే విధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.   మూలధన వ్యయం విషయంలో గత సంవత్సరం రూ.39,498...
    361 Views
  • మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్: డీఎస్పీ.
    మదనపల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. మదనపల్లి ఎస్‌బీఐ కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా గత ఏడాది వెలుగులోకి వచ్చిన ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న A10 నిందితుడు నార్ల వెంకటేశ్వర్లు (47)ను తాజాగా అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర, 2 టౌన్ సీఐ రహీముల్లా శనివారం వెల్లడించారు. అతడు కృష్ణా జిల్లా,...
    286 Views
  • పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
    పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం ఉందని ప్రజల నమ్మకం. అగస్త్య మహాముని స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రాచీన ఆలయం చోళుల కాలంలో నిర్మించబడి, శైవ సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడు అగస్తీశ్వరునిగా, పార్వతి దేవి మీనాక్షిగా పూజలందుకుంటారు# కొత్తూరు మురళి.
    648 Views
  • మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్: డీఎస్పీ.
    మదనపల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. మదనపల్లి ఎస్‌బీఐ కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా గత ఏడాది వెలుగులోకి వచ్చిన ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న A10 నిందితుడు నార్ల వెంకటేశ్వర్లు (47)ను తాజాగా అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర, 2 టౌన్ సీఐ రహీముల్లా శనివారం వెల్లడించారు. అతడు కృష్ణా జిల్లా,...
    294 Views
  • మహా శివరాత్రి వేళ భక్తులకు పవన్ కళ్యాణ్ శుభవార్త.. అరుణాచలం తరహాలో అక్కడా ప్రతి నెల గిరి ప్రదక్షిణ.!
    పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. వైసీపీ హయాంలో గత పాలక మండలి బాధ్యతగా వ్యవహరించి ఉంటే తిరుమలలో అపచారాలు జరిగేవి కాదన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కొత్త పాలక మండళ్లకు సూచించారు. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గంలో నూతనంగా నిర్మించిన రహదారిని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. శివరాత్రి పూర్తయ్యాక ఈ...
    Like
    1
    343 Views

    344 Views