Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • దుర్గా మల్లేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
    ప్రకటన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు చేనేత పట్టు వస్త్రాల సమర్పణ విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఫిబ్రవరి 14: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ మరియు మల్లేశ్వర స్వామి వార్లకు శనివారం ఉదయం పద్మశాలీ ప్రతినిధులు అత్యంత భక్తిశ్రద్ధలతో పట్టు వస్త్రాలను సమర్పించారు. రానున్న మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని, మంగళగిరి బహుత్తమ పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ విశేష...
    295 Views
  • ఇంద్రకీలాద్రిపై బడ్జెట్ పత్రులకు ప్రత్యేక పూజలు
    ప్రెస్ నోట్   తేదీ: 14 ఫిబ్రవరి, 2026 ఇంద్రకీలాద్రి.   ఇంద్రకీలాద్రిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు   విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, నేడు ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ వారి పాదాల చెంత బడ్జెట్ ప్రతులను ఉంచి, రాష్ట్రం...
    358 Views
  • మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు
    *ప్ర‌చురణార్థం* *14-02-2026*   మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ స‌మేతంగా హాజరు మంత్రి నివాసంలో సకుటుంబ సమేతంగా ప్ర‌జా ప్ర‌తినిధుల‌ ఆత్మీయ కలయిక   విజ‌య‌వాడ : గుంటూరు, విజయవాడ పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులతో ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్...
    346 Views
  • పుంగునూరు నియోజకవర్గం :శివరాత్రికి మహాదేవుని ఆలయాలు సిద్ధం
    పుంగనూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన సోమల గార్గేయ మునీశ్వరాలయం, మల్లీశ్వరపురంలోని స్వయంభు మల్లికార్జున స్వామి ఆలయం, చౌడేపల్లి మృత్యుంజయశ్వర స్వామి ఆలయం, సదుం కనుములో మల్లీశ్వరాలయం, పులిచెర్ల చంద్రమౌళీశ్వరాలయం, రొంపిచర్ల ఈశ్వర ఆలయం, పుంగనూరు అగస్తీశ్వర స్వామి ఆలయాలు మహాశివరాత్రి పూజలకు సిద్ధమయ్యాయి. అన్ని ఆలయాల్లోనూ శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి# కొత్తూరు మురళి.
    366 Views
  • పల్లిపేటలో భారీ అగ్నిప్రమాదం – ఇల్లు పూర్తిగా దగ్ధం
    కాకినాడ : కరప మండలం పల్లిపేట గ్రామంలో శుక్రవారం వంటగదిలో గ్యాస్ లీక్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పట్టా విష్ణు, సూర్యావతి దంపతులకు చెందిన ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. బాధితుల వివరాల ప్రకారం సుమారు రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న వలలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే కాకినాడ నుంచి అగ్నిమాపక...
    704 Views
  • కరప మండలం పల్లిపేట గ్రామంలో శుక్రవారం వంటగదిలో గ్యాస్ లీక్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పట్టా విష్ణు, సూర్యావతి దంపతులకు చెందిన ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.

    బాధితుల వివరాల ప్రకారం సుమారు రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న వలలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

    సమాచారం అందుకున్న వెంటనే కాకినాడ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

    ఘటనపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందించాలని కోరుతున్నారు.
    13 Views 1K Views
  • సామర్లకోటలో మహాశివరాత్రి ఏర్పాట్లను తనిఖీ చేసిన ఎస్పీ: మహాశివరాత్రి వేడుకల సందర్భంగా పంచారామ క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజుతో కలిసి ఆలయ అధికారులతో సమావేశమై, సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని సూచనలు ఇచ్చారు.
    14 Views 1K Views
  • పుంగనూరు: పుంగునూరు పట్టణం లోఆకట్టుకున్న పరమేశ్వరుని ఆర్ట్
    పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సమీపంలో ఉన్న శివాలయం ఆవరణంలో ఓ భక్తుడు శనివారం సుమారు రెండు గంటల పాటు శ్రమించి రంగురాళ్లతో అందమైన ఆర్ట్ వేశారు. శివరాత్రి సమీపిస్తున్న తరుణంలో ఈ కళాఖండాన్ని చూసిన భక్తులు, చూపరులు ఎంతగానో ఆకట్టుకున్నారు. పరమశివుని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. ఈ ఆర్ట్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది# కొత్తూరు మురళి.
    306 Views
  • మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు
    *ప్ర‌చురణార్థం* *14-02-2026*   మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ స‌మేతంగా హాజరు మంత్రి నివాసంలో సకుటుంబ సమేతంగా ప్ర‌జా ప్ర‌తినిధుల‌ ఆత్మీయ కలయిక   విజ‌య‌వాడ : గుంటూరు, విజయవాడ పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులతో ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్...
    354 Views