Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అక్రమ కట్టడంపై అధికారుల కొరడా
    *తాడేపల్లి*   *అక్రమ కట్టడంపై అధికారుల కొరడా...*   *నిబంధనలను అతిక్రమించి, అనుమతులు లేకుండా తాడేపల్లి పట్టణ పరిధిలోని మహానాడు ప్రాంతంలో నిర్మిస్తున్న ఓ బహుళ అంతస్తుల భవనాన్ని మున్సిపల్ అధికారులు శుక్రవారం కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు....*   *అయితే సదరు భవనం మూడో అంతస్తు కట్టేదాక అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నారా.....అనేది ప్రశ్నర్ధకంగా ఉంది...*   *ఎవరైనా చిరు...
    353 Views
  • నారా లోకేష్ ఆత్మీయ కలయిక
    ఆత్మీయ క‌ల‌యిక‌.. ఇల్లే వేదిక‌  -విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ స‌రికొత్త సంప్ర‌దాయం - పార్ల‌మెంటు వారీగా ప్ర‌జాప్ర‌తినిధులు, కుటుంబాల‌కు విందు - మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు ప్ర‌జాప్ర‌తినిధులు, కుటుంబాల‌తో ముచ్చ‌ట్లు - ఆడ‌ప‌డుచుల‌కు మంగ‌ళ‌గిరి...
    352 Views
  • మదనపల్లిలో ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలి –STU నిరసన.
    శుక్రవారం మదనపల్లెలో స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) నాయకులు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా ఎన్నికల హామీలు అమలు కాలేదని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆయన, తక్షణమే హామీలు అమలు...
    284 Views
  • బాలికా విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించాలి – అనురాధ.
    అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా APC డాక్టర్ నున్నా అనురాధ శుక్రవారం సూచించిన ప్రకారం, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు తల్లిలా ప్రేమాభిమానాలు చూపాలి. దేశవ్యాప్త శిక్షణలో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన 75 మంది KGBV ప్రత్యేకాధికారులకు నిర్వహించిన ఐదు...
    321 Views
  • Nara Lokesh: వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది: నారా లోకేశ్.
        Nara Lokesh: వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది: నారా లోకేశ్ 13-02-2026 Fri 13:49 | Andhra Nara Lokesh Slams YSRCP Walkouts Over Fee Reimbursement వైసీపీ హయాంలో రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయన్న మంత్రి వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదన్న మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో...
    286 Views
  • Pawan Kalyan: తిరుమలలో అపచారాలకు నాటి పాలక మండలే కారణం: పవన్ కల్యాణ్.
        Pawan Kalyan: తిరుమలలో అపచారాలకు నాటి పాలక మండలే కారణం: పవన్ కల్యాణ్ 13-02-2026 Fri 14:40 | Andhra Pawan Kalyan Says Previous Boards Responsible for Tirumala Lapses రూ.10 కోట్లతో నిర్మించిన శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ పాలకమండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవని వ్యాఖ్య గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో అనేక తప్పులు జరిగాయని విమర్శ ఆలయాల...
    273 Views
  • బొమ్మూరులో గిరిజన విద్యార్థినులకు స్టేషనరీ పంపిణీ
    రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గిరిజన సంక్షేమ వసతి గృహంలో శుక్రవారం 10వ తరగతి చదువుతున్న 60 మంది విద్యార్థినులకు పీడీ హౌసింగ్‌కు చెందిన ఎన్. బుజ్జి స్టేషనరీ సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థినులు ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో చదువుకుని పరీక్షల్లో ఉత్తీర్ణులై భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మనసులో పట్టుదల ఉంటే విజయం తప్పక...
    388 Views