బొమ్మూరులో గిరిజన విద్యార్థినులకు స్టేషనరీ పంపిణీ
రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గిరిజన సంక్షేమ వసతి గృహంలో శుక్రవారం 10వ తరగతి చదువుతున్న 60 మంది విద్యార్థినులకు పీడీ హౌసింగ్‌కు చెందిన ఎన్. బుజ్జి స్టేషనరీ సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థినులు ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో చదువుకుని పరీక్షల్లో ఉత్తీర్ణులై భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మనసులో పట్టుదల ఉంటే విజయం తప్పక...
0 Comments 0 Shares 77 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com