Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మహాశివరాత్రి సందర్బంగా ఫణిగిరి కాలనీ సభ్యుల అభ్యర్తన మేరకు మూసి నదిలో ఉన్న స్వయంభు శివలింగేశ్వరునికి శివరాత్రి జాతర పనులు చేయవలసినదిగా గౌరవ మన చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా గారు గత నెల 20/01/2026 రోజున డిప్యూటీ కమిసనరు ghmc గారికి పనులు చేయవలసిందిగా ప్రపోసల్ ద్వారా చేసిన ఆదేశాలతో జిఎచ్ఎంసి బృందం మూసీలో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రంగా నర్సింహ గుప్తా గారు పనులను పర్యవేక్షించడం జరిగింది . ఈ పర్యవేక్షణ లో పాల్గొన్న బీజేపీ నాయకులు , వెంకన్న , రాకేష్ , అంజి గారు , జగన్ , నాగేందర్ గారు , వలి గారు ఉపేందర్ అన్న మరియు ghmc సిబ్బంది మొదలగు వారు వున్నారు .
    1.1K Views
  • ఈ రోజు రాయచోటి అమ్మవారి గుడిలో అభిషేకం అనంతరం మంగళహారతి 🙏🏽
    15 Views 243 Views
  • Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం: నారా లోకేశ్.
        Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం: నారా లోకేశ్ 13-02-2026 Fri 12:22 | Andhra Nara Lokesh Focuses on Improving Infrastructure in Government Schools 40 శాతం పాఠశాలలు 2 స్టార్ కంటే తక్కువగా ఉన్నాయన్న మంత్రి నాడు-నేడుపై చిత్తశుద్ధి ఉంటే పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లించలేదని ప్రశ్న ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్న...
    272 Views
  • ప్రజాస్వామ్య దేవాలయంలో విద్యార్థుల పర్యటన
    *ప్రజాస్వామ్య దేవాలయంలో భావి భారత పౌరులు: అసెంబ్లీలో విద్యార్థుల పర్యటన*   అమరావతి : చట్ట సభలు ఎలా పనిచేస్తాయి? ప్రజా సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయి? అనే అంశాలపై విద్యార్థులు శుక్రవారం అసెంబ్లీలో స్వయంగా వీక్షించారు. సుమారు 200 మంది విద్యార్థులు శాసనసభను సందర్శించి, సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా తిలకించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరియు ఎమ్మెల్యే గంటా...
    295 Views