గొప్ప సమావేశం....
గొప్ప సమావేశం.. ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ (APRDC) చైర్మన్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారు & MD శ్రీ ఎల్. శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన బోర్డు మీటింగ్ లో... నాతోటి డైరెక్టర్లతో కలిసి పాల్గొన్నాను రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కొత్త ప్రణాళికలు, చర్చలు జరిగాయి. TDP కూటమి ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి కట్టుబడి ఉంది!
0 Comments 0 Shares 63 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com