పెద్దాపురం పట్టణానికి చెందిన గృహిణి కొరుకొండ మహాలక్ష్మి సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలను తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆమె తండ్రి, సాక్ష్య కళాకారుడు అప్పల బత్తుల ప్రకాశరావు నుండి ఈ విద్యను నేర్చుకున్నారు. మహాలక్ష్మి చిత్రలేఖనం, బంగారు వస్త్రాల డిజైనింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం సాధించారు. మదర్ థెరిసా, ప్రధాని నరేంద్ర మోదీ, బుద్ధుడు,...
కాకినాడ జిల్లాలో రబీ సీజన్కు సంబంధించిన ఈ–పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్ అపూర్వభారత్ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో 70 వేల హెక్టార్ల లక్ష్యానికి గాను 69 వేల హెక్టార్లలో పరి నాళ్లు పూర్తయ్యాయని, ఈ–పంట నమోదు 73 శాతం మాత్రమే జరిగిందని తెలిపారు. మిగిలిన నమోదును త్వరగా పూర్తి చేయాలని, ఈ నెలాఖరుకు రబీ...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం అల్వాల్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్మికులు సమర శంఖం పూరించారు.
ఏఐటీయూసీ సహా పలు కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా అల్వాల్ లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అల్వాల్ మీసేవ సర్కిల్ నుండి ప్రారంభమైన ఈ నిరసన...
కాకినాడ: నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ప్రభావంతో కాకినాడ సముద్ర పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. కార్మికుల పోరుకు మద్దతుగా కార్మిక సంఘాల నాయకులు ఆందోళనలు నిర్వహించారు. సముద్ర పోర్టులో కార్గో లోడింగ్, అన్లోడింగ్ కార్యకలాపాలు ఆగిపోయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక...
సామర్లకోట: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పంచారామ భీమేశ్వర స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ వాహనాల ప్రవేశాన్ని పరిమితం...
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసిన రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కడప బెంగళూరు రైల్వే లైన్ కోసం తొందరగా శాంక్షన్ చేయాలని కోరడం జరిగింది దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ మంత్రి వీరి వెంట ఎంపీ పురందేశ్వరి రాజంపేట పార్లమెంటు బిజెపి అధ్యక్షుడు సాయి లోకేష్ గారు కూడా ఉన్నారు
చందోలు: చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారులు మాయాజాలం. చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు సమయపాలన ఎక్కడ....? చట్టం చూపుగా వచ్చి పోతారే కానీ సమయపాలన ఉండదు.
వైద్య అధికారులకు సూపర్వైజర్లు సిబ్బంది అడుగులకు మడుగులు. రోగులు వైద్య అధికారుల కోసం ఎదురుచూపులు రోగులకు అష్ట కష్టాలు. వైద్య అధికారులు సిబ్బంది తీరుపై మండిపడుతున్న చందోలు పరిసర గ్రామాల ప్రజలు...
చెరుకుపల్లి: జిల్లాలో ఆధార్ కార్డు,రేషన్ కార్డు, ఇంటి స్థలాలు లేని యానాది కుటుంబాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు.
గురువారం చెరుకు పల్లిమండలం ఆరుంబాకపంచాయతీ,కమినేనివారి పాలెం గిరిజన కాలని నందు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజనులకు నిత్యావసర వస్తువులను కలెక్టర్ పంపిణీ...
ఈరోజు మధ్యాహ్నం రాయచోటి పట్టణంలోని అన్నా క్యాంటీన్లను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు పరిశీలించిన రాయచోటి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ అక్కడికి వచ్చి భోంచేస్తున్న పలువురిని పలకరించి ఎలా ఉంది కనుక్కోవడం తోపాటు తను కూడా అక్కడే భోం చేయడం జరిగింది అక్కడకు వచ్చిన వారందరూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సేవలను కొనియాడారు