చందోలు: చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారులు మాయాజాలం. చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు సమయపాలన ఎక్కడ....? చట్టం చూపుగా వచ్చి పోతారే కానీ సమయపాలన ఉండదు.
వైద్య అధికారులకు సూపర్వైజర్లు సిబ్బంది అడుగులకు మడుగులు. రోగులు వైద్య అధికారుల కోసం ఎదురుచూపులు రోగులకు అష్ట కష్టాలు. వైద్య అధికారులు సిబ్బంది తీరుపై మండిపడుతున్న చందోలు పరిసర గ్రామాల ప్రజలు...