Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పెంచిన బడ్జెట్ కేటాయింపుల్లో రైల్వే శాఖకు అభివృద్ధి ప్రోత్సాహం
    SCR BZA PR No.296 తేదీ: 07 ఫిబ్రవరి , 2026   *పెంచిన బడ్జెట్ కేటాయింపులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రోత్సాహం* _*• ప్రస్తుత బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు హైస్పీడ్ రైల్ కారిడార్లు మంజూరు.*_ _*• ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్‌లో రూ.10,134 కోట్లు కేటాయింపు.*_ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే...
    320 Views
  • సూళ్లూరుపేట లో వైయస్ షర్మిల రెడ్డి రచ్చబండ
    Breaking    సూళ్లూరుపేట @ తిరుపతి జిల్లా    సూళ్లూరుపేట నియోజక వర్గం కోటపోలూరు గ్రామ ప్రజలతో APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి రచ్చబండ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC చీఫ్     ⁃ ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ నిర్వీర్యం చేసింది   ⁃ గాంధీ పేరు తొలగించడం దారుణం   ⁃ గాంధీ పేరు తొలగించిన అభినవ గాడ్సే మోడీ   ⁃ గాంధీజీ మన...
    323 Views
  • జనగామ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న *తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
    6 Views 698 Views
  • వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని హోటల్ యజమానిపై అధికారి నిర్వాకం
    1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్ పై అధికారి ప్రతాపం...    1/3 కాఫీ ఇవ్వలేదని ఓ అధికారి హోటల్ ర్యాంప్ తొలగించేందుకు యత్నించాడు..   ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది..    పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న హోటల్ వద్దకు స్థానిక పురపాలిక అధికారి వెళ్లి ఒక కాఫీని మూడు భాగాలు చేసివ్వమని అడిగారు..    ఆ విధానం తన హోటల్లో లేదని యజమాని...
    372 Views
  • అగ్ని ప్రమాదం నివారణ చర్యలు తప్పనిసరిగా పాటిద్దాం
    *విజయవాడ నగరపాలక సంస్థ*     *07-02-2026*   *అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలి*    అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాలాద్రి అన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శనివారం ఉదయం వై వి రావు సిద్ధార్థ బిఇడి కళాశాల, చలసాని నగర్ లో ఆకస్మికంగా తనిఖి నిర్వహించారు.   వై వి రావు...
    329 Views
  • కొండపల్లి బొమ్మకు సరికొత్త శోభ
    *ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా/కొండ‌ప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 07, 2026*   *సహకార స్ఫూర్తితో కొండ‌ప‌ల్లి బొమ్మ‌కు స‌రికొత్త శోభ‌* - *క‌ళాకారులు ఐక్యంగా అడుగులు వేసి క‌ళ‌ను కాపాడుకుందాం* - *ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ క‌ళా తేజ‌స్సుకు స‌రైన వేదిక‌* - *గ్రామీణ...
    288 Views
  • *ఉమ్మడి వరంగల్ జిల్లా మునిసిపల్ ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు.*

    *ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కౌటాం రవీందర్ గారు బలపరిచిన ఐదు వార్డుల అభ్యర్థులకు మద్దతుగా మల్లన్న గారు ప్రచారం చేశారు.*

    *మల్లన్న గారు మాట్లాడుతూ, ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజలు అనేకసార్లు అవకాశం ఇచ్చారని, అయినప్పటికీ మునిసిపాలిటీల్లో ప్రజల మౌలిక సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని అన్నారు.*

    *ఈసారి ఒక్క అవకాశం తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఇస్తే, రాజకీయాలే కాదు అభివృద్ధి కూడా మారుతుందని, ప్రజల సమస్యలను నేరుగా పట్టించుకుని పరిష్కారం చేసే కౌన్సిలర్‌లను TRP అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.*

    *మునిసిపాలిటీలను అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులదేనని, అందుకే ప్రజలు ఈసారి TRP అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.*

    *ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*
    728 Views
  • చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
    చీరాల: చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.చీరాల ఎమ్మెల్యే కొండయ్య, నియోజకవర్గం అధికార ప్రతినిధి మహేంద్రనాధ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలిపారు. యువ నాయకుడు కీర్తి వెంకట్రావు చేరికతో టిడిపి పట్టణంలో మరింత బలం పుంజుకుందని వారు చెప్పారు.పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇచ్చారు. టిడిపి ప్రభుత్వ పాలనతో...
    310 Views
  • పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు
    నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మార్గాలు నిర్వహిస్తున్న ఉద్యోరులకోసం కలెక్టరెట్లోని ఐడి ఓసిలో  ఫెసిలి టెషాన్ కేంద్రాని అర్పాటు చెసినాటు. జిల్లా అనికల అధికారి,కలెక్టర్ ఇ ల త్రిపతి తెలిపాయరు. బోధన్, ఆర్మూర్.భీమ్గల్, మున్సిప‌ల్ ప‌రిధిలో ఎన్నిక‌ల విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగులు ఆయ‌ మున్సిపాల్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పోస్టులబ్యాలెట్ ద్వారా...
    315 Views