*ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను జయప్రదం చేయండి*
*సమ్మె జయప్రదం కొరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన గుంటూరుజిల్లా జీపు జాత శుక్రవారం నాడు రాజధాని లోని ఎర్రబాలెం వచ్చిన సందర్భంగా స్వాగతం పలుకుతున్న సిఐటియు నేతలు, మున్సిపల్ కార్మికులు*
*
*రాజధాని లోని ఎర్రబాలెంలో మాట్లాడుతున్న* *సిఐటియు గుంటూరు జిల్లా కార్యదర్శి*
*జి. రమణ*
*లేబర్ కోడులను రద్దు చేయాలి*
...
*ప్రచురణార్థం*
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ.
- *ఎస్ఎఫ్ఐ నాయకులు కిడ్నాప్ చేయించిన మంచు మోహన్ బాబు విష్ణువులను అరెస్టు చేసి క్రిమినల్ కేసులు పెట్టాలి.*
- *విద్యార్థి సంఘ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి*
- *అక్రమాలకు పాల్పడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.*...
RTIH–ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల మధ్య అవగాహన ఒప్పందం
విజయవాడ, ఫిబ్రవరి 06, 2026:
ఎనికేపాడు, విజయవాడలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) మరియు ఉషారామా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ మధ్య 06-02-2026న అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. విద్యార్థుల్లో నవోత్తేజం, ఉపాధి సృష్టి మరియు స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం.
ఈ MoUపై RTIH ముఖ్య కార్యనిర్వాహక అధికారి...
విజయవాడ నగరపాలక సంస్థ
06-02-2026
*స్వర్గీయ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి సహఉద్యోగులు అండగా నిలబడటం ఐక్యతకు చిహ్నం- విజయవాడ నగర కమిషనర్ ధ్యానచంద్ర*
*Rs. 300000/- Fixed Deposit Documents కుటుంబ సభ్యులకు అందజేత.*
స్వర్గీయ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి సహఉద్యోగులు అండగా నిలబడటం ఐక్యతకు చిహ్నమని విజయవాడ నగర కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ ఎజెండాను అమలు చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ ఆరోపించారు. 2025 నవంబర్ 21 నుండి నాలుగు కార్మిక కోడ్లను అమలు చేయడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. పుంగనూరులో జరిగిన కార్యక్రమంలో గజపతి# కొత్తూరు మురళి.
మదనపల్లి నియోజకవర్గం తుమ్మచెట్లపల్లిలో రైతు సురేంద్రపై బుధవారం రాత్రి జరిగిన దాడి ఘటన కొత్త మలుపు తిరిగింది. శుక్రవారం, బాధితుడి కుటుంబ సభ్యులు మదనపల్లి డీఎస్పీ మహేంద్రను కలిసి ఫిర్యాదు చేశారు. యువతి పట్ల సురేంద్ర అసభ్యంగా ప్రవర్తించడమే ఘర్షణకు కారణమని వారు ఆరోపించారు. ఈ వివరాలను వారు మీడియాకు కూడా వెల్లడించారు. స్థానిక పోలీసులు ఈ కేసును చురుకుగా విచారిస్తున్నారు.