Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అమ్మవారిని దర్శించుకున్న నీట్ ఆయోగ్ బివిఆర్ సుబ్రహ్మణ్యం
    నీతి ఆయోగ్ (NITI Aayog) సీఈఓ శ్రీ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆయన వెంట ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా ఉన్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి (E.O) మరియు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ శీనానాయక్ గారు దర్శనానికి సంబంధించి ఘనమైన ఏర్పాట్లు చేశారు.   సీఈఓ శ్రీ బి.వి.ఆర్....
    293 Views
  • డ్రగ్స్ పై దండయాత్ర
    *ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*     *పత్రికా ప్రకటన* *తేదీ. 05.02.2026*    *🔴 డ్రగ్స్ పై దండయాత్ర నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత వైభవంగా ప్రారంభమైన పదవ రోజు🚴 సైకిల్ యాత్ర కార్యక్రమం.*    🔴 *పదవ రోజు అయిన ఈ రోజు నున్న నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నున్న వాంబే కాలని జి బ్లాక్ వద్ద నుండి వద్ద జీవితాన్ని ప్రేమించు డ్రగ్స్ కు...
    304 Views
  • పుంగునూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో అద్భుత దృశ్యం
    పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలోని కట్టకింద శివాలయంలో గురువారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మాఘమాసంలోని ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా సూర్యకిరణాలు శివలింగాన్ని తాకాయి. ఈ అద్భుత దృశ్యం దాదాపు 20 నిమిషాల పాటు భక్తులను మంత్రముగ్ధులను చేసిందని ఆలయ అర్చకులు, స్థానికులు తెలిపారు. ప్రతి సంవత్సరం మాఘమాసం ప్రారంభంలో ఈ దృశ్యం కనిపిస్తుంది# కొత్తూరు మురళి.
    300 Views
  • పుంగనూరు :పుంగనూరుకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు
    ఈరోజు అనగా గురువారం05.02.26.ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం' కార్యక్రమం పుంగనూరు పట్టణంలో గురువారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్టీఆర్ కూడలికి రానున్నారు. ఈ కార్యక్రమానికి ముందస్తుగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పుంగనూరు చేరుకున్నారు. తమ నాయకురాలికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఉమ్మడి చిత్తూరు...
    306 Views
  • సుప్రీం కోర్టులో తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి నియామకంపై విచారణ.|
        హైదరాబాద్ : 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని UPSC, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు.       శివధర్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గతేడాది సెప్టెంబర్ 26న జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.   సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. డీజీపీని తాత్కాలిక పద్ధతిలో నియమించడానికి వీల్లేదని ఈ జీవోను కొట్టేయాలని హైకోర్టులో...
    340 Views
  • టిఆర్ఎస్ పదవికి వన్నె తేవాలి
    *జేఎస్ఆర్ పదవికి వన్నె తేవాలి...*   ************************* మంగళగిరి ఆర్ఆర్ టవర్స్ లోని ఉన్నతి వాకర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ 203 కార్యాలయంలో గురువారం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పద్మశాలియ సంఘం జిల్లా అధ్యక్షునిగా నియమితులైన ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు(జేఎస్ఆర్) ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జేఎస్ఆర్ ను అసోసియేషన్ నాయకులు శాలువాలతో...
    288 Views
  • తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా
    *తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా: లారీ ఢీకొని యువకుడికి గాయాలు.. స్థానికుల ఆందోళన!*   మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ మట్టి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండా పట్టపగలే నల్ల మట్టి లారీలు రోడ్లపై స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మానందపురంలో చోటుచేసుకున్న ప్రమాదం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.   ఉండవల్లి ప్రాంతం నుండి...
    314 Views