రాష్ట్రంలోని మైనారిటీ వక్ఫ్ బోర్డు ఆస్తులను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు విజయవాడలోని వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయం చైర్మన్ గారికి వినతి పత్రం అందచేసిన వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్. ఆసిఫ్ గారు, ఎమ్మెల్సీ రూహులా గారు
,రాష్ట్ర మైనారిటీ ప్రెసిడెంట్ ఖాదర్ భాషా గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ గారు, మాజీ ఛైర్మెన్లు, ఇంచార్జులు,వైసీపీ పార్టీకి చెందిన...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని చినరాయుని చెరువు ప్రక్షాళనకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి గత కొన్ని రోజులుగా అధికారులపై ఒత్తిడి తెస్తూ.. నిరంతరం ఫాలో అప్ చేయడంతో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న గుడ్లపుడెక్క తొలిగింపు పనులు ఈరోజు లాంచనంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పాల్గొని పనులను...
మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిదేనని వైయస్ షర్మిల అన్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో గురువారం ఆమె మాట్లాడుతూ, ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఈ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్ని నాశనం చేయాలని చూస్తోందని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు#...
పుంగనూరు నియోజకవర్గం, బోయకొండ పరిసర ప్రాంతంలో రహస్యంగా కోడిపందెం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం డ్రోన్ కెమెరాల సహాయంతో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కోడిపందెం ఆడుతున్న 13మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి ఆరు కోళ్లు, రూ. 25వేల నగదు, 11 వాహనాలు, 13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది# కొత్తూరు...
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో గురువారం వెలుగు మరియు డిఆర్డిఏ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చల్లా బాబు ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణతో పాటు పలువురు...
చీరాల: చీరాల–ఒంగోలు జాతీయ రహదారి 216పై వేటపాలెం మండలం సమీపంలో బుధవారం ప్రయాణిస్తున్న ఒక టాటా ఏసీ ఆటోలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఆటో కింద నుంచి అకస్మాత్తుగా పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని వెంటనే రోడ్డుపక్కకు నిలిపి, ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించివేశాడు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మచ్చబొల్లారం పరిధిలోని హిందూ స్మశాన వాటిక స్థలంలో కొనసాగుతున్న చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ ను యుద్ధ ప్రాతిపదికన తరలించాలని మచ్చ బొల్లారం జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) డిమాండ్ చేసింది.
ఈ మేరకు గురువారం అల్వాల్ జిహెచ్ఎంసి కార్యాలయంలో మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ను జేఏసీ ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందజేశారు.
మానవ హక్కుల కమిషన్ ఆదేశాల అమలుపై...