పలాస మున్సిపల్ ఎన్నికల వేళ పలాస-కాశీబుగ్గ ప్రజలకు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి పిలుపు
పలాస:పలాస నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం తిరిగి నెలకొనాలంటే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రజలకు పిలుపునిచ్చారు.
నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న తమ పార్టీ అభ్యర్థులకు ప్రత్యర్థులు...