Madanapalle: మదనపల్లె పురపాలక సంఘం చైర్పర్సన్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎన్నికల కార్యక్రమం ప్రకారం అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించనుండగా, 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు మదనపల్లె మున్సిపల్ అసిస్టెంట్ ఎన్నికల అధికారి, కమిషనర్ కే.ప్రమీల గురువారం...