● అర్హులైన వారందరికీ అవగాహన కల్పించాలి
● బీఆర్ఎస్ నాయకులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచన
అల్వాల్,అక్టోబర్26:మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు.
మౌలాలి డివిజన్ పరిధిలోని సాయినాథ్‌పురంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న...
చాక్‌పీస్ పట్టిన చేతితో శాసనసభ వైపు: బొర్రా గోపీమూర్తి స్ఫూర్తిదాయక ప్రస్థానం. పాఠాలు చెప్పిన గురువు.. పోరాటాలు చేసిన నాయకుడు: బొర్రా గోపీమూర్తి విజేత ప్రస్థానం
చాక్‌పీస్ పట్టిన చేతితో శాసనసభ వైపు: బొర్రా గోపీమూర్తి స్ఫూర్తిదాయక ప్రస్థానం
అధికార దర్పం లేదు, రాజకీయ వారసత్వ నేపథ్యం అసలే లేదు. చేతిలో చాక్‌పీస్, గుండెల్లో ఉపాధ్యాయ లోకపు ఆవేదన, చట్టసభల్లో నిరుపేద విద్యా...
● సీపీ కార్యాలయంలో మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు
అల్వాల్, అక్టోబర్ 26:మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్, సోమవారం నేరేడ్‌మెట్‌లోని సీపీ కార్యాలయం (సీపీఓ)లో మహర్షి వాల్మీకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
భారతీయ సాహిత్యానికి, సమాజానికి మహర్షి వాల్మీకి అందించిన అపారమైన సేవలను ఈ సందర్భంగా...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎస్పీ కార్యాలయం, మణుగూరు
ఆర్టీసీ బస్సు కండక్టర్‌ను బస్సులో నుంచి నెట్టివేసిన మహిళ అరెస్ట్
ఆదివారం ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకునే విషయంలో మహిళా ప్రయాణికురాలు బస్ కండక్టర్‌తో గొడవకు దిగింది. ఈ క్రమంలో మిట్టగూడెం సమీపంలో సదరు మహిళ కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేయడంతో, కండక్టర్ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో బస్సు ఆమెపై నుంచి వెళ్లడంతో కాళ్లకు...