Bharat Aawaz
మహర్షి వాల్మీకి జయంతి.. సీపీ సుమతి పుష్పాంజలి.|
● సీపీ కార్యాలయంలో మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అల్వాల్, అక్టోబర్ 26:మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్, సోమవారం నేరేడ్‌మెట్‌లోని సీపీ కార్యాలయం (సీపీఓ)లో మహర్షి వాల్మీకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. భారతీయ సాహిత్యానికి, సమాజానికి మహర్షి వాల్మీకి అందించిన అపారమైన సేవలను ఈ సందర్భంగా...
11 Views