● అర్హులైన వారందరికీ అవగాహన కల్పించాలి
● బీఆర్ఎస్ నాయకులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచన
అల్వాల్,అక్టోబర్26:మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు.
మౌలాలి డివిజన్ పరిధిలోని సాయినాథ్పురంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న...