Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఇందిరమ్మ ఇళ్ళు
    కల్వకుర్తి నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.
    467 Views
  • Valmikipuram RTC Bus Accident: అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు.
    Valmikipuram RTC Bus Accident: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలంలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. విఠలం గ్రామం వద్ద ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బస్సు టైరు పంక్చర్ కావడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
    218 Views
  • Madanapalle: అన్నమయ్య జిల్లా డీఈఓ లాగిన్‌లో డేటా మార్పులు, రూ.1.40 కోట్ల గుడ్లు, చిక్కీల బిల్లుల అవకతవకలపై విచారణ జరపాలని APSJAC, USFI డిమాండ్ చేశాయి.
    అన్నమయ్య జిల్లా: మదనపల్లి, అన్నమయ్య జిల్లా నేడు పాఠశాల రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారు నియమించిన కమిటీ సభ్యులకు వినతీపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు వి. ఉత్తన్న, USFI రాష్ట్ర ఉపాధ్యక్షులు సర్వేపల్లి నరసింహ మాట్లాడుతూ జిల్లా అధికారి మీద విచారణ చేయు సందర్భంలో ఆ పై స్థాయి అధికారులచే విచారణ జరిపించాలని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...
    182 Views
  • నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి, పెట్టుబడులపై కీలక నిర్ణయాలు!
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.   ఇటీవల జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ...
    190 Views
  • ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు అప్‌డేట్.. పంపిణీ విధానంలో కీలక మార్పు.
    ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్ఎస్ఎపీ) పరిధిలోని లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ వాటాను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాను మాత్రం యథావిధిగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి నగదు రూపంలో అందజేస్తారు.   కేంద్ర ప్రాయోజిత పథకాల...
    206 Views
  • ఏపీలో భారీ వర్షాలు .. ఆరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.
      ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు 6 జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవు తీవ్ర తుఫానుగా బలపడిన వాయుగుండం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ సూచన భారీ వర్షాలు, తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం బుధవారం (సెప్టెంబర్ 23) సెలవు ప్రకటించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు....
    205 Views
  • పెన్షనర్లకు ఏపీ సర్కార్ శుభవార్త.. అదనపు పెన్షన్ పెంపు.
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. 70, 75 ఏళ్లు నిండిన పెన్షనర్లకు అందించే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ (అదనపు పెన్షన్) శాతాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది.   తాజా ఉత్తర్వుల ప్రకారం, 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్‌ను ప్రాథమిక పెన్షన్ (బేసిక్...
    223 Views
  • అంబారుపేట సత్యమ్మ తల్లి ఆలయంలో టెండర్ కు బహిరంగ వేలం
    నందిగామభారత్ ఆవాజ్ : నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో వివిధ రకాల టెండర్ కం బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పీవీకే సీతారావమ్మ, ఆలయ కమిటీ చైర్మన్ మంచాల మాధవరావు, ధర్మకర్తల మండలి సభ్యులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు అమ్ముకునేందుకు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునేందుకు, అమ్మవారికి సమర్పించిన చీరలు,...
    Like
    1
    196 Views
  • స్థానిక ఎన్నికలకు కూటమి శ్రేణులు సిద్ధంగా ఉండాలి: ఎమ్మెల్యే సౌమ్య
    నందిగామ భారత్ ఆవాజ్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి శ్రేణులు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. బుధవారం నందిగామ కాకాని నగర్‌లోని తన కార్యాలయంలో సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నందిగామ మున్సిపల్ ఎన్నికలను టీమ్‌ వర్క్‌తో ఎదుర్కొనేందుకు ప్రతి వార్డులో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు...
    Like
    1
    201 Views
  • వైయస్సార్సీపి పట్టణ అధ్యక్షుడు వేమా సురేష్ అరెస్ట్
    ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల  పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వేమాసురేష్ ను బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో డీఎస్సీలో అక్రమాలు జరిగాయి అంటూ నిరసన తెలియజేసిన కార్యక్రమంలో ఈయన పాల్గొన్నారు అని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ నుండి  విజయవాడ తరలిస్తున్నట్లు సమాచారం
    Like
    1
    197 Views