Bharat Aawaz
స్థానిక ఎన్నికలకు కూటమి శ్రేణులు సిద్ధంగా ఉండాలి: ఎమ్మెల్యే సౌమ్య
నందిగామ భారత్ ఆవాజ్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి శ్రేణులు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. బుధవారం నందిగామ కాకాని నగర్‌లోని తన కార్యాలయంలో సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నందిగామ మున్సిపల్ ఎన్నికలను టీమ్‌ వర్క్‌తో ఎదుర్కొనేందుకు ప్రతి వార్డులో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు...
Like
1
200 Views